Tuesday, 24 November 2026

జాతీయం

ఇదొక కుటుంబ వ్యవహారం : గవర్నర్ నరసింహన్

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు గవర్నర్ నరసింహన్. నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్..మూడు రోజుల పాటు హస్తినాలోనే ఉండనున్నారు. ఇవాళ రాష్ట్రపతి, ప్రధాని మోడీని కలవనున్నారు. ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలవనున్న నరసింహన్..గవర్నర్ల కమిటీ…

పెన్షన్ రూ.7,500 పెంచేందుకు ప్రతిపాదనలు

ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రైవేటు కంపెనీల్లో జీవితకాలం శ్రమించి జీవిత చరమాంకానికి చేరుకున్న వృద్ధులకు గొప్ప శుభవార్త. ఉద్యోగుల పెన్షన్‌ పథకం (ఈపీఎస్‌-1995) పథకం కింద కనీస పెన్షన్‌ను నెలకు రూ.7,500కు పెంచేందుకు సుముఖతను వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం.…

రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి

భ‌ర్తా , చిన్నారులకు స్వల్ప గాయాలయ్యలు వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని మిర్జామురాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడింది. బైక్‌పై ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తండ్రికి,…

మరో భారీ అగ్నిప్రమాదం.. ఏడు షాపులు ఆహుతి…

ముంబై: ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు దేశ ఆర్ధిక రాజధాని ముంబై వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. రే రోడ్డులోని చావల్స్ గోడౌన్‌లో నిన్న అర్థరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఏడు షాపులు కాలి బూడిదయ్యాయి. ఓ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతోనే…

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి

ఉత్తరప్రదేశ్ జ‌నంసాక్షి ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మధురలో ట్రాక్టర్ ను వ్యాన్ ఢీకొట్టడంతో ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మధురలోని ఆస్పత్రిలో చేర్పించారు. అతి వేగంతో పాటూ…

మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి

దిల్లీ: రెండేళ్లకోసారి జరిగే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తెరాస ఎంపీ సీతారాంనాయక్‌ లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది భక్తులు తరలివచ్చి బంగారం(బెల్లం)…

దిల్లీ కాలుష్యం.. ఈ గన్నుతో దూరం

ఢిల్లీ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది రాజధాని మాత్రమే కాదు.. పొల్యూషన్ కూడా. నేరుగా ముక్కులతో గాలి పీల్చుకోవటం అనేది చాలా డేంజర్. అందుకే అందరూ మాస్క్ లు పెట్టుకుని తిరుగుతుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు సరే.. బయటకు వెళ్లకుండా ఉండలేం.…

గోడను ఢీకొట్టిన మెట్రో రైలు 

న్యూదిల్లీ: దిల్లీలో డ్రైవర్‌ లేని మెట్రో రైలు ఒకటి ప్రమాదానికి గురైంది. ఇక్కడి కలిందికుంజ్‌ డిపో రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండగా స్టేషన్‌లో సరిహద్దు గోడను ఢీకొట్టింది. ఈ నెల 25న ప్రధాని…

హిమాచల్‌పై తేల్చని బిజెపి

న్యూఢిల్లీ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ సిఎం అభ్యర్థి ఎవరన్నది తేలలేదు. సిఎం అభ్యర్థి ధుమాల్‌ ఓటమితో కొత్తగా ఎవరిని నిలబెట్టాలన్నది ఆలోచనచేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో దీనిపై చర్చించి…

సార్వత్రిక ఎన్నికలకు సిద్దంకండిసార్వత్రిక ఎన్నికలకు సిద్దంకండి

ఇందిర హయాం కన్నా బిజెపికే ఎక్కువ రాష్టాల్రు 2 సీట్లతో మొదలుపెట్టి  అజేయశక్తిగా  ఎదిగాం పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ ఉద్విగ్న ప్రసంగం మోడీని చప్పట్లతో అభినందించిన పార్టీ సభ్యులు న్యూఢిల్లీ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): 2019 ఎన్నికల సమయానికి నేతలు సిద్ధంగా…