బిజెపి పార్లమెంటరీ భేటీలో మంత్రికి అస్వస్థత
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు న్యూఢిల్లీ,డిసెంబర్20(జనంసాక్షి): బుధవారం ఉదయం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశంలో చిన్న అపశృతి చోటుచేఉకుంది. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలైన కొద్ది సేపటికే కేంద్ర వ్యవసాయశాఖ…









