Tuesday, 24 November 2026

జాతీయం

ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం

ప్రధాన మంత్రి కార్యాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న  రూం నెంబర్ 242లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కంప్యూటర్ యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్  వల్లనే…

గురుదాస్పూ ర్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం

పంజాబ్  లోని గురుదాస్‌  పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్   విజయం సాధించింది. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్  గ్రాండ్  విక్టరీ కొట్టారు. ఈ బై పోల్  లో కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్ …

సోమాలియాలో బాంబు దాడి..189 మంది మృతి

సోమాలియా: సోమాలియా లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మొగదిషు పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రక్ బాంబుతో వరుస పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందగా..200 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు…

రాహుల్‌కు త్వరలో పట్టాభిషేకం

– ధృవీకరించిన సోనియా ఢిల్లీ,అక్టోబర్‌ 14,(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మౌనం వీడారు. రాహుల్‌ పదోన్నతిపై ఆమె స్పందించారు. ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ…

గౌరీ లంకేష్‌ హంతకుల ఊహాచిత్రాల విడుదల

బెంగళూరు,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకు సంబంధించిన అనుమానితుల చిత్రాలను సిట్‌ బృందం విడుదల చేసింది. శనివారం నిర్వహించిన విూడియా సమావేశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇద్దరు అనుమానితుల స్కెచ్‌లను విడుదల…

ఆన్‌లైన్‌లోనూ బాణాసంచాపై నిషేధం

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం ఆన్‌లైన్‌ అమ్మకాలు, కొనుగోళ్లకు సైతం వర్తిస్తుందని ఢిల్లీ పోలీసులు గురువారంనాడు తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వారిపై కూడా…

జిఎస్టీతో ధరలు స్వారీ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జీఎస్టీ అమలులోకి వస్తే ద్వంద్వ పన్నుల విధానం ఉండదని చెబుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చకపోగా ధరలు స్వారీ చేస్తున్నాయి. నేరుగా ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఊహించని విధంగా ధరలు రెట్టింపు అయ్యాయి. ఓ వైపు…

యోగి.. ఇదేం పాలన!?

  – రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3,(జనంసాక్షి): యూపీలో టూరిజం ప్రాజెక్టుల జాబితాలో తాజ్‌మహల్‌ను చేర్చకపోవడంపై ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. యూపీలో టూరిజం ప్రాజెక్టుల జాబితాలో తాజ్‌మహల్‌ను చేర్చకపోవడంతో…

రాజస్థాన్‌ మహిళా సీఎం ఇలాఖాలో దారుణం

    – ఓ మహిళపై 23 మంది సామూహిక అత్యాచారం జయపుర,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి): ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది తనపై ఏకబిగిన అత్యాచారం చేశారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో ఇప్పుడు పోలీసులు…

ముంబైలో ఘోరం

తొక్కిసలాటలో 22 మంది మృతి ముంబై,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి):: మహారాజధాని ముంబైలో దారుణం జరిగింది. ముంబైలోని స్థానిక రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ఎలిఫిన్‌ స్టోన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు.…