Tuesday, 24 November 2026

జాతీయం

మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ ఇంటిపై సీబీఐ దాడులు

దిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కేంద్ర పర్యావరణశాఖ మాజీ 0మంత్రి జయంతి నటరాజన్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని ఆమె నివాసంలో దాడులు చేసి విచారించినట్లు సమాచారం. యూపీఏ2 ప్రభుత్వ కాలంలో రెండు ఉక్కు కంపెనీలకు అక్రమంగా అటవీ…

ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా మంత్రి కేటీఆర్‌

– స్కోచ్‌ అవార్డు ప్రదానం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడి మూడేళ్లే అయినా సిఎం కెసిఆర్‌ దార్శనికతతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు దూసుకుని పోతోందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. రానున్న ఆరునెలల్లో ఇంటంటికి…

రాధేమాకు కోర్టులో చుక్కెదురు

గృహహింస కేసునుంచి విముక్తికి తిరస్కరణ ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమాకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవ పర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా ఇటీవల…

మైనర్‌ బాలికకు సిజేరియన్‌: మగబిడ్డ జననం

ముంబై,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): గర్భస్రావానికి సుప్రీంకోర్టు అనుమతించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలుకు సిజేరియన్‌ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒక మగబిడ్డకుజన్మనిచ్చింది. మైనర్‌ బాలిక 31 వారాల గర్భంతో ఉండటంతో గర్భస్రావానికి అనుమతించాలంటూ బాలిక తల్లి సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించింది. బాలిక…

ఫోరిడాపై విరుచుకుపడనున్న ఇర్మా

విదేశాల్లో భారీతీయల కోసం హెల్ప్‌లైన్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): హరికేన్‌ ‘ఇర్మా’ కరేబియన్‌ దీవుల్లో భయోత్పాతం సృష్టించి ఫ్లోరిడాపై విరుచుకుపడుతుండటంతో భారత విదేశాంగ శాఖ శనివారం స్పందించింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయుల క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు తెలిపారు.…

డేరా అనుచరులు మరో ముగ్గురు అరెస్ట్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): డేరాబాబా గుర్మీత్‌ సింగ్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 25న పంచకుల కోర్టు డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హింసాకాండకు దిగారు. డేరాబాబాను…

గోరఖ్‌పూర్‌ శిశుమరణాల కేసులో మరొకరి అరెస్ట్‌

లక్నో,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): యూపీలోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవదాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత ఆగస్టు నెలలో ఆక్సిజన్‌ కొరత కారణంగా దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందగా…

డేరా విధ్వంసం వల్ల పంజాబ్‌లో 200 కోట్ల నష్టం

చంఢీఘడ్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపై దృష్టి పెట్టినా పంజాబ్‌లో అల్లర్ల కారణంగా దాదాపు 200 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు…

క్రికెటర్లకు వివ్రాంతి ఇవ్వాలి: రవిశాస్త్రి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉన్న భారత క్రికెటర్లకు బ్రేక్‌ ఇవ్వడం అనివార్యమని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి రవిశాస్త్రి విన్నవించారు.…

ఆర్‌బిఐ గవర్నర్‌కు భద్రత ఉండాలి: రఘురామరాజన్‌

ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ఆర్బీఐ గవర్నర్‌ పదవీ కాలానికి భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల పదవీకాలానికి ఎలాంటి భద్రత ఉంటుందో అదే స్థాయి భద్రతను ఆర్బీఐ గవర్నర్‌ పదవికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ…