Tuesday, 24 November 2026

జాతీయం

కన్నడలో ‘బాహుబలి 2’ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్

తనపై ఉన్న కోపాన్నిబాహుబలి 2 సినిమాపై తీర్చుకోవద్దని తమిళ నటుడు సత్యరాజ్ చేసిన క్షమాపణల ప్రకటనతో కన్నడ ప్రజా సంఘాలు దిగివచ్చాయి. సత్యరాజ్ కన్నడిగులకి క్షమాపణలు చెప్పడంతో ఆ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయింది. 9 ఏళ్ల…

కేటీఆర్‌కు వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరం ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: చైనాలోని డాలియన్‌లో జూన్‌ 27 నుంచి 29 వరకు జరిగే వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరం వార్షిక సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లో స్టార్టప్‌ల ఏర్పాటు, మిషన్‌…

మా గోస ప‌ట్ట‌దా: మూత్రం తాగి నిర‌స‌న తెలిపిన రైతులు

పుర్రెల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేశారు… ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఎలుక‌లను తింటూ నిర‌స‌న తెలిపారు..అయినా దిగిరాలేదు… న‌గ్న‌ప్ర‌ద‌ర్శ‌నతో ఆందోళ‌న చేశారు… అయినా త‌మ గోస విన‌లేదు. ఇక చేసేది ఏమీ లేక చివ‌రికి త‌మవెంట ప్లాస్టిక్ బాటిల్స్‌లో తెచ్చుకున్న మూత్రం తాగి…

ఏడాదిలో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తాం

పేదవాళ్లు ఆత్మగౌరవంతోనే ఉండాలని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని జీవైరెడ్డి కాంపౌండ్ కవాడిగూడలో 180 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన…ఏడాది లోనే ఇళ్ల…

వాట్సాప్‌లో అదిరిపోయే మరో కొత్త ఫీచర్‌ పరీక్షిస్తోన్న వాట్సాప్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌ త్వరలో మరో సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్‌ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్‌.. బీటా వెర్షన్‌ తాజాగా ఓ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఎవరైనా అవతలి…

చిరు ‘స్టాలిన్’ బాటలో మోడీ

మీరు ముగ్గురికి సాయం చేయండి… ఆ ముగ్గరిని చెరో ముగ్గురికి సాయం చెయ్యమని చెప్పండి.. అంటూ స్టాలిన్ సినిమాలో సందేశమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతున్నారు పీఎం మోడీ. భీమ్ యాప్ ను ప్రమోట్…

యువకున్ని జీపుకు కట్టేసి.. ఆర్మీ చక్కర్లు

జమ్ముకశ్మీర్ లో ఓ యువకున్ని ఆర్మీ జీప్ కు కట్టేసి తీసుకెళ్లిన సంఘటన దుమారం లేపింది. ఈ సంఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి ఒమర్ అబ్దుల్లా షాక్ కు గురయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..…

ఓ.. నో.. : ఇలా అయితే జియో సిమ్ బ్లాక్!

దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది దగ్గర జియో సిమ్.. ఏడు కోట్ల మందిపైనే మెంబర్ షిప్ తీసుకున్నారు.. మరికొన్ని కోట్ల మంది టారిఫ్ తీసుకున్నారు. అంతా బాగానే ఉన్నా అసలు లెక్క తేల్చే పనిలో ఉంది రిలయన్స్ కంపెనీ.…

రూ.9వేల కోట్ల బ్లాక్‌మ‌నీ గుట్టుర‌ట్టు

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో దాగి ఉన్న న‌ల్ల‌డ‌బ్బుపై కొర‌డా ఝుళిపిస్తోంది ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌. ఆప‌రేష‌న్ క్లీన్ మ‌నీలో భాగంగా 60వేల మంది ద‌గ్గ‌ర ఇంకా బ్లాక్ మ‌నీ ఉన్న‌ట్లు ఆదాయ‌పు ప‌న్ను శాఖ గుర్తించింది.  వారి…

గ్యాస్‌ మాటలతో బోల్తా

– సబ్సిడీ వదిలివేసిన వినియోగదారుల్లో అంతర్మథనం న్యూఢిల్లీ: పేద వర్గాలకు గ్యాస్‌ సిలిండర్లను అందించేందుకు రెండేండ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు సబ్సిడీలను వదులుకున్న వేలాది మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తమ నిర్ణయంపై పునరాలోచిస్తున్నారు. ‘గివ్‌…