ఎస్‌ఐ భార్య అరెస్టు
చెన్నై: చిట్టీల పేరుతో లక్షలాది రూపాయలకు మేరకు మోసగించిన ఎస్‌ఐ భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఎగ్మూరు నరియంగాడు పోలీసుక్వార్టర్స్‌లో రాజశేఖర్ అనే ఎస్‌ఐ నివసిస్తున్నాడు. ఆయన భార్య రాజేశ్వరి క్వార్టర్స్‌లోని పోలీసు కుటుంబ సభ్యులను చందా దారులుగా…





