Monday, 23 November 2026

జాతీయం

15 నుంచి ఢిల్లీలో రెండో దఫా సరి, బేసి

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరుకొన్న కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రెండో దఫా సరి,బేసి విధానాన్ని ఈ నెల 15 తిరిగి ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ విధానం అమల్లో ఉండగా ఒక…

కజిరంగా పార్క్‌లో విలియం దంపతుల సందడి

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం దంపతులు అస్సోంలోని కజిరంగా జాతీయ పార్క్‌ ను సందర్శించారు. ప్రిన్స్ దంపతులు కోసం పార్క్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌ లో పార్క్‌ లోని జంతువులను ప్రిన్స్ దంపతులు…

దూసుకెళుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: భారతీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం భారీ లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 393 పాయింట్లు లాభపడి 25539 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 7829…

పద్మవిభూషణ్‌ అందుకున్న రామోజీరావు

దిల్లీ: రామోజీ సంస్థల అధిపతి రామోజీరావు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారం అందజేశారు. వాసుదేవ్‌ కల్‌కుంటే ఆత్రే, రజనీకాంత్‌, గిరిజాదేవి, శాంతా విశ్వనాథన్‌లు కూడా…

లాతూరుకి 10లక్షల లీటర్ల నీళ్లిస్తాం: దిల్లీ సీఎం

దిల్లీ: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న లాతూరు మునుపెన్నడూ లేనంత తీవ్ర కరవుతో అల్లాడిపోతోంది. ప్రజలకు, పశువులకు గుక్కెడు తాగునీరు సైతం కరువైపోయింది. దీంతో సుమారు అయిదు లక్షల లీటర్ల నీటిని రైలు ట్యాంకర్ల ద్వారా తరలించడానికి చర్యలు…

మహిళా బైక్ రైడర్ పాలివల్ మృతి

మధ్యప్రదేశ్ : దేశంలో టాప్‌ మహిళా బైక్‌ రైడర్ వీను పాలివల్‌(44) మృతి చెందారు. తాను ఎంతగానో ప్రేమించే బైక్ రైడ్ చేస్తూనే పాలివల్ తుదిశ్వాస విడిచారు. పాలివర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బైక్ రైడర్స్ ను…

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం…మంటల్లో చిక్కుకున్న పలువురు

ముంబై : మహారాష్ట్రలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక వస్త్రపరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నాలుగు అంతస్థుల భవనానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 12 ఫైరింజన్లతో మంటలను అదుపు…

లాతూరు చేరుకున్న నీటి రైలు

ముంబయి: మహారాష్ట్రలో ఈ ఏడాది నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. తీవ్ర కరవుతో అటు ప్రజలకు.. ఇటు పశువులకు తాగు నీరు కూడా దొరకడం లేదు. ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూరులో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వాడకానికే…

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి పాజిటివ్ ట్రెండ్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ప్రారంభం నుంచే లాభాల్లో పయనిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లకు పైగా లాభంతో 25వేల…

112కు చేరిన కేరళ ప్రమాద మృతుల సంఖ్య

కేరళలోని కొల్లం పుట్టింగల్‌ ఆలయ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 112మంది చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..ప్రమాదానికి కారణమైన ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.…