Monday, 23 November 2026

జాతీయం

ఎంఎస్‌ఓలను అదుపుచేస్తూ ట్రాయ్‌ కొత్త నిబంధనలు

ట్రాయ్‌ నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర న్యూఢిల్లీ, మార్చి 26 : కేబుల్‌ టీవీ సేవలు అందించే ఎంఎస్‌ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలను టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు…

ట్రాయ్‌ కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేబుల్‌ టీవీ సేవలు అందించే ఎంఎస్‌ఓలు అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలను టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త నిబంధనలను రూపొందించింది. వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వారి చెల్లింపులకు రసీదులు ఇవ్వడం, ఈ రెండింటిని…

హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

బెంగళూరు: ప్రపంచ కప్ మ్యాచ్ ల సందర్బంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని కావేరి నగరలో నివాసం ఉంటున్న కేశవమూర్తి (పధాన నిందితుడు), యతీష్, చేతన్, నితిన్ అనే…

బొగ్గుస్కామ్‌లో సుప్రీం తలుపు తట్టిన మన్మోహన్‌

న్యూఢిల్లీ,మార్చి 25(జ‌నంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ కింది కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన సవాల్‌ చేశారు. కోల్‌స్కామ్‌ కేసులో ఏప్రిల్‌ 8న తమ ముందు హాజరుకావాల్సిందిగా…

కోల్ స్కాంలో సుప్రీంను ఆశ్రయించిన మన్మోహన్ సింగ్

ఢిల్లీ:బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఏప్రిల్ 8న విచారణకు హాజరు కావాలన్న ప్రత్యేక కోర్టు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

జంతువధ చేస్తున్న 36మంది అరెస్ట్

  మంగళూరు: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో నిర్వహించే కాప్ ఫెస్ట్‌లో జంతువులను వధిస్తున్న 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీ ఏటా జరుపుకునే ‘సుజ్జీ మరిపూజ ఫెస్ట్‌’లో మూగజీవాలను (కోళ్లు,గొర్రెలు,మేకలు,ఇతర జీవులు) వధించడంపై గతంలో కర్ణాటక హైకోర్టు…

గ్యాంగ్స్టర్ను కొట్టి చంపిన గ్రామస్తులు

మీరట్:   ముఠా సభ్యుడ్ని హత్యచేసిన గ్యాంగ్స్టర్ను గ్రామస్తులు కొట్టి చంపిన  ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటుచేసుకుంది.  పోలీసుల సమాచారం ప్రకారం హతుడు హస్మత్ పాటు మరో ముగ్గురు ఒకహత్యకేసులో నిందితులు.  ఆరునెలల క్రితం నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

రైల్వేలో భారీ స్కాం!

రైల్వే రిజర్వేషన్ టికెట్లలో భారీ స్కాం బయటపడింది. దేశవ్యాప్తంగా సిండికేట్గా ఏర్పడిన కొందరు సాంకేతిక లోపాలు ఆసరాగా కొన్ని నెలలుగా రైల్వేని మోసగిస్తుండటాన్ని ఉత్తర రైల్వే అధికారులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి దాదాపు వంద కోట్లకుపైగా నష్టం…

కోల్ ఇండియాకు రద్దు చేసిన బొగ్గు గనులు

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు బొగ్గుగనులను కోల్ ఇండియాకు కేటాయించింది. కార్టలైజేషన్ కు పాల్పడినందుకుగాను జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్), బాల్కోలకు కేటాయించిన మూడు గనులను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సీఐఎల్…

ఫ్రాన్సులో కుప్పకూలిన జర్మన్ విమానం

 ప్యారిస్ : జర్మనీకి చెందిన ఎయిర్బస్ ఎ-320 విమానం ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలింది. అందులో 142 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విషయాన్ని జర్మనీ పౌర విమానయాన సంస్థ అధికారులు…