Saturday, 21 November 2026

జాతీయం

ఇవాల్టి ఐపీఎల్‌-6 మ్యాచ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది.

ముదస్తు ఎన్నికలు రావొచ్చు : మాయావతి

లక్నో : దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు రావొచ్చని మాయావతి జోస్యం చెప్పారు.బధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమే మాట్లాడుతూ యూపీఏ పాలనలో పెరుగుతున్న అవినీతి ,ద్రవ్యోల్బనాలు, నిరుద్యోగ సమస్య ల వల్ల…

ఆజాద్‌తో సీఎం భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర ప్రముఖుల భేటిల పరంపర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రమంత్రి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్‌ తో బేటి అయ్యారు.

సోనియాతో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌ కూడా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై అరగంటకు పైగా చర్చించారు.

పద్మభూషణ్‌ను తిరిగిచ్చేస్తా: హజారే

దెహ్రాదూన్‌: అవినీతిపై చర్యలు తీనుకోని ప్రభుత్వం ఇచ్చే ఆవార్డులు తనకోద్దరి సామజిక కార్యకర్త అన్నా హజరే ఆన్నారు. తనకఅయు గతంలో ఇచ్చిన పద్మ భూషన్‌ ఆవార్డును వెనక్కి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ‘లోక్‌పాల్‌పై యూపీఏ ప్రభత్వం దేశానికి క్షేమించారని ద్రోహం…

బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

బెంగళూరు, జనంసాక్షి: బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నాలుగు కార్లు, ఒక పోలీస్‌ వ్యాన్‌ దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి ఎనిమిది మంది పోలీసులు సహా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…

సోనియాతో భేటీకానున్న మాజీపీసీసీ చీఫ్‌ డీఎస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయలు, కళంకిత మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్నరన్న అంశం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు…

ఆజాద్‌తో భేటీకానున్న బొత్స

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కళంకిత మంత్రులు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 47 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

4 వారాల వరకు పోడగించిన సంజయ్‌దత్‌ లొంగుబాటు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టులో వూరట లభించింది. ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో లొంగిపోవడానికి గడువు పెంచాలని ఆయన పెట్టుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లొంగుబాటుకు 4 వారాల గడువు పొడగించింది. లొంగిపోయేందుకు…