టాటా విరాన్ పేరుతో నకిలీ అమ్మకాలు
ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులు నెల్లూరు,అగస్టు21(జనంసాక్షి): టాటా విరాన్ తన చైన్ లింక్ ఫెన్స్‌లు, బార్బ్‌డ్ వైర్ ఒరిజినల్ ఉత్పత్తులను ఆధీకృత డీలర్లు, డిస్టిబ్యూట్రర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.. అయితే నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి టాటా విరాన్…








