Tuesday, 24 November 2026

సీమాంధ్ర

భావనపాడు పోర్టును బలవంతంగా నిర్మించలేరు

రైతులకు న్యాయం చేయకుండా ఎలా చేపడతారు వ్యవసాయకార్మిక సంఘం నేతల విమర్శలు శ్రీకాకుళం,జనవరి18(జ‌నంసాక్షి): నిర్బంధంతో భావనపాడు పోర్టును నిర్మించలేరని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన…

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు

నివాళి అర్పించిన టిడిపి నేతలు నెల్లూరు,జనవరి18(జ‌నంసాక్షి): ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు తాళ్లపాక రమేశ్‌ రెడ్డి, జిల్లా తెదేపా పార్టీ అధ్యక్షుడు బీదా…

జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

అమరావతి, జనవరి18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష నేత, వైసిసి అధినేత జగన్‌కు ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రైతాంగానికి ప్రతిపక్ష నాయకుడిగా విూరు చేసిందేమిటో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. ఆంధప్రదేశ్‌లో తాగేందుకు…

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన మంత్రులు

గుంటూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ 23 వర్థంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలంతా శుక్రవారం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మంత్రులు కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు, ఎమ్మెల్సీలు వివి.చౌదరి, డొక్కా మాణిక్య…

పొలంలోకి దూసుకెళ్లిన బస్సు

నెల్లూరు, జనవరి18(జ‌నంసాక్షి) : మంచు కమ్ముకోవడంతో రోడ్డు మలుపు కనిపించక నేరుగా పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం నెల్లూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి కర్నూలు జిల్లాకు 40 మంది ప్రయాణీకులతో ఆర్‌టిసి బస్సు బయలుదేరింది. ఈ…

డిఎస్‌సి అభ్యర్థు నిరసన

రాజమండ్రి, జనవరి18(జ‌నంసాక్షి) : రాజమండ్రిలో డిఎస్‌సి అభ్యర్థులు శుక్రవారం నిరసన చేపట్టారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), స్పెషల్‌ స్కూల్‌ టీచర్లకు సంబంధించిన డీఎస్సీ-2018 పరీక్షలను ఈ రోజు ఆంధప్రదేశ్‌ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమయానికే…

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

చిత్తూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌ హరికృష్ణ స్థానిక నాయకులతో కలిసి పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు శుక్రవారం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పచ్చికాపలం ప్రాథమిక…

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం, జనవరి18(జ‌నంసాక్షి) : విశాఖ ఉక్కు కర్మాగారంలో సాంకేతిక కారణాలతో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. కర్మాగారంలోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ – 3లో బ్లో పైప్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా ఫర్నేస్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు, ముడిసరకు…

రైలు కింద పడి యువకుడు మృతి

చిత్తూరు, జనవరి18(జ‌నంసాక్షి) : రైలు ఆగకముందే కిందికి దిగడానికి ప్రయత్నించి కాలు జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన నగరి రైల్వేస్టేషన్‌ సవిూపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో చెన్నై…

పోలీస్‌ ఇంట్లో దోపిడి… నగలు, నగదు చోరీ

విజయవాడ, జనవరి18(జ‌నంసాక్షి) : పోలీస్‌ ఇంట్లోనే చోరీ జరిగిన ఘటన శుక్రవారం తాడేపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే… విజయవాడలో ఎఆర్‌ కానిస్టేబుల్‌ గా పని చేస్తున్న కుంభం రమేష్‌ కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లారు. దీనిని…