Wednesday, 25 November 2026

సీమాంధ్ర

అంధులకు ఆపన్నహస్తం

విజయనగరం,నవంబర్‌5(జ‌నంసాక్షి): అంధులకు ఆపన్న హస్తం అందించాలని ఉద్దేశ్యంతో బీడీవీపీ సేవసంస్థ పలు సేవా కార్యక్రమాలును గత 6 ఏళ్లుగా నిర్వహిస్తుంది. బ్రమ్మ దేవా దుర్గవెంకటప్రసాద్‌, బ్రమ్మ దేవా సత్యనారాయణ వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం పులబాగ్‌ సవిూపంలో ఉన్న ద్వారకామాయి…

టిటిడి పేరును ధార్మిక సంస్థగా మార్చాలి: కొండవీటి

విజయవాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి):: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతమున్న పాలకమండలిని రద్దు చేయాలని వాగ్గేయకారిణి కొండవీటి జ్యోతిర్మయి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె విూడియాతో మాట్లాడుతూ.. ధార్మిక వ్యవస్థపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక వ్యవస్థలో రాజకీయవేత్తల ప్రమేయాన్ని…

స్కావెంజర్స్‌ కాలనీవాసులకు న్యాయం చేయాలి: భూమన

తిరుపతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): తిరుపతి నడిబొడ్డులో ఉంటున్న స్కావెంజర్స్‌ కాలనీ వాసులకు చంద్రబాబు నాయుడు సర్కార్‌ తీవ్ర ద్రోహం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ సీపీ…

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

ఒంగోలు,నవంబర్‌5(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బైపాస్‌ సవిూపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోటుపల్లి మండలం కుంకుడు…

సుబ్రమణెళ్యిశ్వర ఆలయంలో కార్తీక సందడి

8న ఆలయంలో మండలదీక్ష విజయనగరం,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో ప్రముఖ దేవాలయం స్థానిక పూలబగ్‌లో వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే కార్తీకమాస సుబ్రహ్మణ్య స్వామి మాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ ఏడాది…

తక్షణం పోలవరం రోడ్డు నిర్మాణం

భూమి కుంగుబాటు కారణాలు ఆరాతీయండి దీపావళి లోగా తిత్లీ బాధితులకు సహాయం టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): పోలవరం వెల్లే రహదారిని తక్షణం మరమ్మత్తులు చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అక్కడి మట్టి నమూనాలు సేకరించి…

ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం

కాంగ్రెస్‌తో పొత్తు వల్ల విపక్షాలది అనవసర రాద్దాంతం వైకాపా,బిజెపిల విమర్శల తీరు దారుణం మండిపడ్డ ఎపి మంత్రులు అమరావతి,నవంబర్‌5(జ‌నంసాక్షి): దేశభవిష్యత్తు కోసమే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో జతకట్టారని ఉపముఖ్య మంత్రి చినరాజప్ప పేర్కన్నారు. కాంగరెస్‌తో కలసి…

ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీయాగం

విజయవాడ,నవంబర్‌5(జ‌నంసాక్షి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అర్చకులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు. ధన త్రయోదశిని పురస్కరించు కుని ఈ యాగాన్ని చేపట్టారు. ఉభయ దాతలు 75 మంది ఈ పూజలో పాల్గొన్నారు.…

ఎసిబి వలలో విశాఖ ఎంవిఐ

  విశాఖపట్టణం,నవంబర్‌3(జ‌నంసాక్షి): అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు విశాఖ రవాణా శాఖ ఎంవీఐ చిక్కారు. రవాణ శాఖ ఎంవీఐగా పనిచేస్తున్న ఎస్‌. వెంకట్రావ్‌ ఇంట్లో అనిశా అధికారులు శనివారం ఉదయం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే…

ఉద్యోగ హావిూల అమలులో ప్రభుత్వాల విఫలం: డివైఎఫ్‌ఐ

  కడప,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిరుద్యోగులను మోసంచేసి, వారి జీవితాల్లో చీకటిని నింపాయని డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి శేఖర్‌ విమర్శించారు. రెండు ప్రభుత్వాలు నిరుద్యోగుల కు చేసింది శూన్యం అన్నారు. మోడీ ప్రతి సంవత్సరం 2…