Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పునరావాస కేంద్రాలకు ముంపుగ్రామాల ప్రజలు

సహాయక చర్యలు ముమ్మరం: కలెక్టర్‌ రాజమండ్రి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): గోదావరి వరదల ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. అమలాపురంలో 4, రాజమండ్రిలో 2, రంపచోడవరంలో ఒక పునరావాస…

లంక ప్రాంతాలను.. 

ముంచెత్తిన వరద – గోదావరికి అంతకంతకు పెరుగుతున్న ఉధృతి – లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు – నాటుపడవల నిషేధంతో వరద బాధితుల ఇక్కట్లు – పశువులు వరదల్లో చిక్కుకుపోవడంతో రైతుల ఆవేదన పోలవరం, ఆగస్టు18(జ‌నం…

మాజీ ఎంపీ విద్య కన్నుమూత

– గుండెపోటుతో శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం – రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలుపు – వాసవ్య పేరిట మహిళా మండలి స్థాపన – మహిళా అభ్యుదయానికి, పిల్లల సంక్షేమానికి విశేష కృషి చేసిన విద్య –…

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు

గుంటూరు,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందకు నిరసనగా పోరాటం చేస్తున్నామని సిఐటియూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు అన్నారు. కార్మిక సమస్యలను సాధించడానికే సమ్మె చేపట్టామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఇతర…

కనీస వేతనాలు ఇవ్వాలి

విశాఖపట్టణం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ముఠా కార్మికులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన చట్టాలు గానీ, సహకారం గానీ అందటం లేదని ఎఐటియుసి, సిఐటియు నాయకులు అన్నారు. ముఠా కార్మికులను కార్మికులుగానే గుర్తించకుండా ఇప్పటికీ వారిచేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు. ఉదయం…

సంక్షేమ హాస్టళ్లను మూసేయడం లేదు: మంత్రి

ఏలూరు,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): సంక్షేమ హాస్టళ్లను మూసేయడం లేదని వాటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జవహర్‌ అన్నారు. విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని అన్‌ఆరు. రాష్ట్రంలో ఏడువేల మంది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ…

కార్మికుల హక్కుల కోసమే ఆందోళన

కడప,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్‌ విమర్శించారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. కార్మికులందరికీ రూ.18వేలు వేతనం ఇవ్వాలని,…

కేరళకు ఎపి 5కోట్ల విరాళం

అమరావతి,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి ఎపి తరఫున రూ.5 కోట్ల విరాళాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళ ప్రజలకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.…

ముంపులో కోనసీమ లంక గ్రామాలు

బిక్కుబిక్కుమంటున్న ప్రజలు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్ల అప్రమత్తం రాజమహేంద్రవరం,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ):ధవళేశ్వరం వరద నీటి ఉధృతిని పర్యవేక్షించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.ధవళేశ్వరం…

అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ పేరిట 200 ఎకరాలు

అటాచ్‌ చేయాల్సిందిగా పోలీస్‌ శాఖ సూచన అమరావతి,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఆంధప్రదేశ్‌ అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక అడుగు పడింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ పేరిట ఆస్తులు ఉన్నట్టు ప్రభుత్వం…