సీమాంధ్ర

హావిూలను విస్మరించిన ప్రధాని మోడీ

నేడయినా కనీసం నిజాలు మాట్లాడాలి: కాల్వ అమరావతి,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): దేశ ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ మంత్రి కాలువ …

పవన్‌ ‘పిడికిలి’ గుర్తు తిరుగుబాటుకు చిహ్నం

– రాష్ట్ర అభివృద్ధిపై పవన్‌ విషం చిమ్ముతున్నాడు – లోకేష్‌ను చూసి పవన్‌, జగన్‌లు వణికిపోతున్నారు – అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు – ఏపీ ఎస్సీ …

దూకుడు పెంచిన పవన్‌ కళ్యాణ్‌

జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల పలు అంశాలు ప్రస్తావన భీమవరం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. ఇప్పటికే జిల్లాల్లో …

900 కోట్లతో గ్రావిూణ మంచినీటి పథకం

గిరిజన గ్రామాల్లో సోలార్‌ ఆధారిత తాగునీటి పథకం అధికారులతో సవిూక్షలో మంత్రి లోకేశ్‌ వెల్లడి అమరావతి,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఈ ఏడాది రూ. 900 కోట్లతో మరిన్ని గ్రామాలకు …

విశాఖలో ప్రవేశించిన జగన్‌ పాదయాత్ర

ఘనంగా స్వాగతం పలికిన నేతలు విశాఖపట్టణం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. …

పెనుమంట్రలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఏలూరు,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని మార్టేరు రెడ్డి కళ్యాణ మండపంలో మంగళవారం ఖండవల్లి రాజ్యలక్ష్మి జన్మదిన సందర్భంగా స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో …

జిల్లాలో కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి: కిల్లి

విజయనగరం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): విజయనగరం జిల్లాలో కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేస్తున్నామని, మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తసీఉకుని వస్తామని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. …

మున్సిపల్‌ పారిశుద్య ప్రైవేటీకరణ ఆపాలి

విజయనగరం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): మున్సిపాలిటీలో జీఓ 279 ను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక గంట స్తంభం వద్ద మంగళవారం రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి …

రోడ్డుప్రమాద ఘటన వెనక హత్యాకుట్ర

కేసును ఛేదించిన వినుకొండ పోలీసులు హత్యకు పాల్పడ్డ వారి అరెస్ట్‌తో వ్యవహారం బట్టబయలు గుంటూరు,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గుంటూరు జిల్లా వినుకొండ సవిూపంలోని పసుపులేరు వంతెనపై బైక్‌పై ప్రయాణిస్తున్న …

రాలిన మరో విద్యార్థి కుసుమం

సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపణ అనంతపురం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): కారణాలు ఏవైనా విద్యార్థుల్లో బతుకుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో …

తాజావార్తలు