విశాఖలో ప్రవేశించిన జగన్ పాదయాత్ర
ఘనంగా స్వాగతం పలికిన నేతలు విశాఖపట్టణం,ఆగస్ట్14(జనం సాక్షి): ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం తూర్పుగోదావరి జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్.. నర్సీపట్నం…

