Wednesday, 25 November 2026

సీమాంధ్ర

శ్మశానవాటికలను అభివృద్ది చేసుకోవాలి

దయ్యాల పేరుతో భయాలు పోవాలి లోకేశ్‌తో కలసి వైకుంఠధామం ప్రారంభించిన కోడెల గుంటూరు,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): వైకుంఠధామం పేరుతో గుంటూరులో చుక్కపల్లి కుటుంబం శ్మశానవాటికను అధ్బుతంగా అభివృద్ధి చేసిందని స్పీకర్‌ కోడెల శిప్రసాదరావు అన్నారు. గుంటూరు కోరెటపాడులో మంత్రిలోకేష్‌తో వైకుంఠ…

కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల గర్జన

చలో ‘విజయవాడ’ తో భారీ ధర్నా సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ నవంబర్‌ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు హెచ్చరిక విజయవాడ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ సోమవారం విజయవాడలోని అలంకార్‌ థియేటర్‌ వద్ద…

అర్హులకు రేషన్‌ కార్డులు : మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ఈ నెలాఖరుకు రేషన్‌ సమస్యలను పరిష్కరించి 2.52 లక్షల నూతన కార్డులను పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అర్హులైన వారికి రేషన్‌ కార్డులు అందచేస్తామని అన్నారు. గుంటూరువారితోటలో రేషన్‌…

నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో మతప్రచారం

విచారణకు విసిని ఆదేశించిన మంత్రి గంటా విజయవాడ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మత ప్రచారం జరిగిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తక్షణం విచారణ చేయించాలని మంత్రి గంటా విసిని ఆదేశించారు. అయితే ఇక్కడ మతప్రచారం జరిగినట్లు…

సొంత ఆస్తులను పెంచుకుంటున్న బాబు

అదే ఆయన పాలనా సామర్థ్యం విూడియా సమావేశంలో మండిపడ్డ ఎంపి విజయసాయి విశాఖపట్టణం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సోమవారం…

రోజాది శూర్పణక పాత్ర

మంత్రి జవహర్‌ మండిపాటు అమరావతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): రాష్ట్రంలో వైకాపా ఎమ్మెల్యే రోజా శూర్పణక పాత్ర పోషిస్తున్నారని ఏపీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ రోజా నోటి దురుసు తగ్గించుకోవాలన్నారు. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ…

ఎంపి శివప్రసాద్‌పై ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు

విజయవాడ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రవర్తించారని ట్రాన్స్‌ జెండర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలో భాగంగా స్వలింగ…

బాధితులకు ఆసరాగా నిలుస్తోన్న సిఎం రిలీఫ్‌ఫండ్‌

వేయికోట్ల వరకు నాలుగేళ్లలో సాయం ఎమ్మెల్యేలు పోటీపడి సాయం అందచేత అమరావతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో లక్షన్నర కుటుంబాలకు సాయం అందుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా…

అయినా 14శాతం లోటు వర్షపాతం

అధికారులతో సిఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్‌ అమరావతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నా 14 శాతం లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనుకున్న మేరకు ఇంకా వర్షాలు పడలేదన్నారు. సోమవారం నీరు –…

మెడికల్‌లో ఆత్మహత్యలపై ఆందోళన

మెడికల్‌ కాలేజీ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా గీతిక ఆత్మహత్యపై ముమ్మర దర్యాప్తు తిరుపతి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల చదువులపై అధిక ఒత్తిడి తెస్తున్న…