Thursday, 26 November 2026

సీమాంధ్ర

సిపిఎస్‌ రద్దు కోరుతూ బైక్‌ ర్యాలీ

కడప,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉద్యోగులకు గుదిబండగా మారిన సిపిఎస్‌ను రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలులో శుక్రవారం ఉపాధ్యాయులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌ బాబురెడ్డి,…

అవినీతి మయంగా తెదేపా పాలన

– మట్టి తవ్వి తీయడానికి రూ.13 వేల కోట్ల ఖర్చా? – పాఠశాలలకు సున్నం వేయడానికి రూ.120కోట్లు – భారీ కుంభకోణాలకు పాల్పడ్డుతున్నారు – అవినీతి చంద్రబాబు విషయంలో గవర్నర్‌ ఏం చేస్తున్నారు? – తక్షణమే చంద్రబాబును భర్తరఫ్‌…

ముఖ్యమంత్రి యువనేస్తం.. 

అడుగడుగునా మోసం – గతంలో రూ.2వేలు ఇస్తామని ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు – నయవంచన, మోసానికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు – విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు శిల్పా చక్రపాణిరెడ్డి కర్నూలు, ఆగస్టు3(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం…

రాజకీయ లాభాల కోసం.. 

ప్రజల్లో అశాంతికి కుట్రలు జరుగుతున్నాయి – రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలి – పార్లమెంట్‌లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజారనివ్వద్దు – ముస్లిం ఓట్ల తొలగింపును ప్రతిఘటించండి – ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి ,…

జూనియర్‌ కాలేజీలో మధ్యాహ్న భోజనం

విజయనగరం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పాయకరావుపేట అభివృద్ధి టి.డి.పి తోనే సాధ్యం అని ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు.డిగ్రీ కాలేజీ, నక్కపల్లి ఆసుపత్రి ,పాయకరావుపేట పి.హెచ్‌.సి అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమెమోదించారని అన్నారు. స్థానిక ఎస్‌.ఆర్‌ జూనియర్‌ కళాశాల నందు…

బాబు గ్రామదర్శినిలతో డబ్బు వృధా

విజయనగరం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): చంద్రబాబు నిర్వహిస్తున్న గ్రామదర్శిని విూటింగుల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమిలేదని రాష్ట్ర వై. సి.పి ప్రధాన కార్యదర్శి, పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్‌ గొల్ల బాబురావు అన్నారు.పాయకరావుపేటలో జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ దర్శిని,ధర్మపోరాట…

బాబు గ్రామదర్శినిలతో డబ్బు వృధా

విజయనగరం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): చంద్రబాబు నిర్వహిస్తున్న గ్రామదర్శిని విూటింగుల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమిలేదని రాష్ట్ర వై. సి.పి ప్రధాన కార్యదర్శి, పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్‌ గొల్ల బాబురావు అన్నారు.పాయకరావుపేటలో జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ దర్శిని,ధర్మపోరాట…

మహాసంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో దర్శనాలు

విఐపి బ్రేక్‌ దర్శనాల నిలిపివేత: ఇవో తిరుమల,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ నెల 11 నుంచి 16 వరకు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్‌ తెలిపారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ సంప్రోక్షణ సమయంలో సర్వదర్శనం…

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల నవంబర్‌ కోటా విడుదల

తిరుమల,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన నవంబర్‌ నెల కోటాలో మొత్తం 67,567 టికెట్లను విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుండి ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంటాయని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. 

శ్రీలంక ప్రధాని దంపతులు తిరుమల, ఆగస్టు3(జ‌నం సాక్షి) : తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని రాణిల్‌ విక్రమ సింఘే సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. మహా ద్వారం గుండా ఆలయ మర్యాదలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లి వీఐపీ విరామ సమయంలో…