అత్యాచార ఘటనలు అరికట్టలేని ప్రభుత్వాలు
విజయవాడ,ఆగస్ట్4(జనం సాక్షి): మహిళలపై అత్యాచారాలు,లైంగిక దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఎపి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వి.జయలక్ష్మి విమర్శించారు. రోజురోఉకూ అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నారు. బీహార్‌లో జరిగిన ఘటన జాతికే…
