మంచిని స్వాగతించలేని దీనస్థితిలో ప్రతిపక్షం
– అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ – సెప్టెంబర్ నాటికి 203 క్యాంటిన్‌లు ఏర్పాటు చేస్తాం – మంత్రి నారాయణ విజయవాడ, జులై27(జనంసాక్షి) : పేదవాళ్ల కడుపు నింపాలనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ అన్నారు.…




