Thursday, 26 November 2026

సీమాంధ్ర

ఏపీ విడిపోవడానికి మొదటి ముద్దాయి చిరంజీవే

– విూ అన్న ఇంత ద్రోహం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు – రక్త సంబంధం అడ్డొస్తోందా – టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా)(జ‌నం సాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోవటానికి మొదటి ముద్దాయి విూ…

విధినిర్వహణలో బాధ్యతారాహిత్యం సహించేది లేదు

అవసరం లేకుంటే ఉద్యోగాలు వదిలి వెళ్లండి అధికారులకు కలెక్టర్‌ కాటమనేని గట్టి హెచ్చరిక ఏలూరు,జూలై27(జ‌నం సాక్షి): విధి నిర్వహణలో బాధ్యతారహితరగా పనిచేయవద్దని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కాటరనేని భాస్కర్‌ సరబంధిత ఉద్యోగులకు హితవు పలికారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం…

గ్రామ సమస్యలపై ఆరా

విజయనగరం,జూలై27(జ‌నం సాక్షి): గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి పంచాయతీ వండిడి గ్రామాన్ని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిపి స్కూల్‌, అంగన్వాడీ సెంటర్‌లను తనిఖీ చేశారు. అసంపూర్తిగా…

గ్రామదర్శినిలో రోడ్డు పనుల ప్రారంభం

కర్నూలు,జూలై27(జ‌నం సాక్షి): జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామంలో సర్పంచ్‌ స్వామన్న అధ్యక్షతన మండల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామదర్శిని, గ్రామ వికాసం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ…

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

స్కూలు విద్యార్థిని నిర్బంధించి లైంగికదాడి ఏలూరు,జూలై27(జ‌నం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని ఇద్దరు యువకులు మూడురోజుల పాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కిరణ్‌, చిట్టిబాబు అనే…

వచ్చే ఎన్నికలు వైకాపాకు కీలకం

మంచి,చెడులకు మధ్య పోటీ అన్న మాజీ ఐపిఎస్‌ విజయవాడ,జూలై27(జ‌నం సాక్షి): రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకి, నయవంచనకి మధ్య జరగ బోతున్నాయని మాజీ ఐపిఎస్‌ అధికారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ఎండీ ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు.…

క్రికెట్‌ టోర్నీని అడ్డుకోవాలని సర్కార్‌ కుట్రపన్నింది

– ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌పై పరువు నష్టం దావా వేస్తా – వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణ – నగరిలో  వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం తిరుపతి, జులై27(జ‌నం సాక్షి) :  వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నీని అడ్డుకొనేందుకు ప్రభుత్వం…

బాబుకు మంచిబుద్ధి ప్రసాదించాలని మొక్కుకున్న

– శ్రీవారిని దర్శించుకున్న యార్లగడ్డ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ తిరుపతి, జులై27(జ‌నం సాక్షి) : తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు దర్శించుకున్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌…

బాబా ఆలయాల్లో భక్తుల సందడి

విజయవాడ,జూలై27(జ‌నం సాక్షి): శుక్రవారం గురుపౌర్ణమి కావడంతో నగరంలోని సాయిబాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సాయిబాబా ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సాయిబాబా ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సాయిబాబా దేవాలయాల అధికారులు…

యూటర్న్‌ తీసుకుంది భాజపానే

– ఇచ్చిన హావిూలు కేంద్రమే మర్చిపోతే ఎలా? – టీడీపీది ఎప్పుడూ సరైన దారే – విశాఖ – చెన్నై కారిడార్‌ను కేంద్రం గాలికొదిలేస్తోంది – ఏపీకి న్యాయం జరిగే వరకు వదిలే ప్రసక్తే లేదు – బీజేపీ…