శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
తిరుమల, జులై13(జనం సాక్షి) : మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్.. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆయన స్వామి వారికి జరిగే అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.…

