Thursday, 26 November 2026

సీమాంధ్ర

చావుదెబ్బలతోనే బిజెపి ముందస్తు గానం

రాంమాధవ్‌ విమర్శలకు ట్వీట్‌ చేసిన లోకేశ్‌ అమరావతి,జూలై7(జ‌నం సాక్షి): ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు చావుదెబ్బ తగిలినందుకే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రధాని మోదీకున్న జనాదరణను చూసే…

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి 

– ప్రతికూల పరిస్థితుల్లోనూ 10.5వృద్ధిరేటు సాధించాం – డిసెంబర్‌ నాటికి వందశాతం ఓడీఎఫ్‌ పూర్తి కావాలి – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి,  జులై7(జ‌నం సాక్షి) : వచ్చే ఆరు నెలల అభివృద్ధి లక్ష్యాల సాధనకు విభాగాధిపతులు,…

కాళహస్తిలో సామూహిక అక్షరాభ్యాసాలు

చిత్తూరు,జూలై7(జ‌నం సాక్షి): శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సామూహికంగా తమ పిల్లలకు మంత్రులు, నాయకులు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, రాష్ట్ర…

అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి

అనంతపురం,జూలై7(జ‌నం సాక్షి): అనంతపురం నగరం, కృపానంద నగర్‌లోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌ వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, గర్భిణీ, బాలింతలు ఎంత మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు…

మావోయిస్ట్‌ డంప్‌ స్వాధీనం

శ్రీశైలం,జూలై7(జ‌నం సాక్షి): శ్రీశైలం పోలీసులు శనివారం మావోయిస్టుల డంప్‌ను స్వాధీనపరుచుకున్నారు. గతంలో మావోయిస్టులు నల్లమల ఏరియాలోని మామిడిసెల నుంచి లింగలగట్టుకు వచ్ఛే అడవి మార్గం మధ్యలో డంప్‌ దాచి ఉందని సమాచారం పోలీసులకు అందడంతో ఆత్మకూరు డిఎస్పి ఆదేశాల…

ఆగస్ట్‌ 9న క్విట్‌ బిజెపి ఆందోళన: సిఐటియూ

కడప,జూలై7(జ‌నం సాక్షి): పెట్టుబడిదారులే పాలించే విధంగా, కార్మికులను బానిసలు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపిని గద్దె దించేందుకు కార్మికులు అందరూ ఏకం అవుతున్నారని తెలిపారు. ఆగస్ట్‌…

కడప ఉక్కుపై టిడిపివి దొంగదీక్షలు: కన్నా

కడప,జూలై7(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధుల కన్నా ఎక్కువగానే ఇచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణకు స్థానిక…

కాలువకు కృతజ్ఞతలు చెప్పిన జర్నలిస్ట్‌ నేతలు

విజయవాడ,జూలై7(జ‌నం సాక్షి): జర్నలిస్ట్‌లకు హౌసింగ్‌ స్కీమ్‌ అమలు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల ఎపిడబ్ల్యుజెఎఫ్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులును కలిసి…

ఓడిపోతే చంద్రబాబు గుట్టు తెలుస్తుంది

– అందుకే బాబుకు భయం పట్టుకుంది – రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు సైందవుడిగా మారాడు – 70శాతం పూర్తయిన గాలేరు నగరి-హంద్రీనీవా ప్రాజెక్టులను పక్కన పడేశారు – ఏపీకి నిధులిస్తున్నా కేంద్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు – కేంద్రం…

మాట తప్పని నేత వైఎస్‌ జగన్‌

– వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతి, జులై7(జ‌నం సాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి…