Thursday, 26 November 2026

సీమాంధ్ర

13న కిరణ్‌ కాంగ్రెస్‌లోకి వస్తారు

– పార్టీ బలోపేతంకోసం అన్ని జిల్లాల ముఖ్యనేతలతో సవిూక్షలు నిర్వహిస్తా – ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు పర్యటన ఉంటుంది – కార్యకర్తలే పార్టీకి బలం – కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక ¬దా సాధ్యం – ఏపీ కాంగ్రెస్‌…

నాలుగేళ్లలో బాబు చేసిందేంటో చెప్పాలి

– స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రానికి వివరాలివ్వకుండా దొంగదీక్షలు చేస్తున్నారు – కేంద్రం సొమ్ముతో రాష్ట్రం షో చేస్తుంది – బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకాశం, జులై9(జ‌నం సాక్షి) : చంద్రబాబు నాలుగేళ్లలో జగన్‌ మోహన్‌ రెడ్డిని,…

స్టీల్‌ప్లాంట్‌కు పునాది పడేవరకూ గడ్డం తీయను

– తిరుమలో ఎంపీ సీఎం రమేశ్‌ శపథం తిరుమల, జులై9(జ‌నం సాక్షి) : విభజన చట్టంలో పేర్కొన్నట్టు కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేవరకు తాను గడ్డం తీయనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ శపథం చేశారు.…

పవన్‌.. విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకో

– అలాంటి వ్యాఖ్యలు చాలా ప్రమాదకరం – విూపార్టీ ఎజెండా ఏమిటో ముందుకు ప్రజలకు చెప్పు – మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు – పవన్‌ను హెచ్చరించిన మంత్రి కళా వెంకట్రావ్‌ విజయనగరం, జూలై9(జ‌నం సాక్షి) :…

ఆదర్శ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు

తిరుపతి,జూలై9(జ‌నం సాక్షి): నిధులు లేవనే సాకులతో రాష్ట్ర సర్కారు ఆదర్శ పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత చౌడప్ప ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులకు కనీసం వేతనాలు చెల్లించకపోవడం దారుణమని చెప్పారు. ఉపాధ్యాయులకు…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కడప,జూలై9(జ‌నం సాక్షి): కడపలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జిఒ నెంబరు 151 అమలు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి జిల్లాలో…

మహిళలపట్ల వివక్ష తగదు

ఏలూరు,జూలై9(జ‌నం సాక్షి): సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళలే ఉద్యమించాలనిప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ పి.భారతి పిలుపునిచ్చారు. సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా మహిళలపై వివక్ష, దాడులు మాత్రం తగ్గడం లేదన్నారు. పనిచేసే మహిళలకు వేతనాలివ్వడంలో వివక్ష…

భూ కేటాయింపుల్లో అన్యాయం సహించం

ఏలూరు,జూలై9(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించిన చోటే భూమికి భూమి చూపాలని సిపిఎం డివిజన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న నిర్వాసిత కుటుంబాల…

కేంద్రంపై బాబు న్యాయ పోరాటం కలసివచ్చేనా?

జగన్‌, జనసేనల విమర్శలకు బదులు చెప్పని వైనం బాబు లక్ష్యంగా బిజెపి ఎక్కుపెడుతున్న బాణాలు ఎపిలో రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు అమరావతి,జూలై9(జ‌నం సాక్షి): విభజన హావిూల అమలు విషయమై కేంద్రంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా…

ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలి

మంత్రి సతీమణి పిలుపు తిరుపతిజూలై7(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎం.అమరనాథ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి అన్నారు. శనివారం పలమనేరు పట్టణంలో ఉన్న జిల్లా…