నిర్మాణ అంచనాల సవరణకు సమావేశం ఏర్పాటు చేయండి
కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమ లేఖ అమరావతి, జూన్21(జనం సాక్షి) : కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.…





