Thursday, 26 November 2026

సీమాంధ్ర

ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నాం

దేశం చూపంతా పోలవరం నిర్మాణంపైనే రికార్డు సమయంలో డయా ఫ్రం వాల్‌ నిర్మాణం నీరుాప్రగతి, నీరుాచెట్టు పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తోందని…

వైద్య సిబ్బంది గ్రామాలకు తరలాలి : కలెక్టర్‌

ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తగిన మందులను వెంట ఉంచుకోవాలన్నారు. వానాకాలంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో అంటువ్యాధులు…

వైకాపా అధికారంలోకి రావడం తథ్యం: అమర్‌నాథ్‌ రెడ్డి

కడప,జూన్‌11(జ‌నం సాక్షి): పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైకాపాజిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి అక్రమాలను ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో ఏ ఒక్కటిని అమలు చేయకుండా…

విశాఖలో విద్యాశాఖ ఆర్జెడి కార్యాలయం

ఒత్తిడి తగ్గించేందుకే అని వెల్లడి విశాఖపట్నం,జూన్‌11(జ‌నం సాక్షి): విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుని (ఆర్‌జేడీ) కార్యాయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విద్యా సంబంధిత పనుల కోసం కాకినాడ…

వర్షాకాల వ్యాధులతో ఆరోగ్యశాఖ అప్రమత్తం

ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో ఉండాలి నీటిని కాచి తాగడం మంచిదని సూచన అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నామని…

పవన్‌ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తా! 

క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రమేశ్‌బాబు డిమాండ్‌ విశాఖపట్టణం, జూన్‌9(జనం సాక్షి ) : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రావిూణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు…

ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలతో.. 

అగ్రిగోల్డ్‌ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశం బాబుకు లేరు బాబు అమర్‌సింగ్‌తో భేటీ తర్వాతే ఎస్‌ఎల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ భూములు కొనలేదు తక్షణమే బాధితులకు న్యాయం చేయాలి వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ, జూన్‌9(జనం…

పెట్రో ధరలపై భగ్గుమన్న లెఫ్ట్‌

ఎపి వ్యాప్తంగా ఆందోళనలు విశాఖపట్టణం,జూన్‌9(జనం సాక్షి ): పెట్రో, వంటగ్యాస్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ వామపక్షాల ఆంద్వర్యంలో ఎపి వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిచారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

బాలుడిపై మహిళ అత్యాచారం

ఫిర్యాదుతో పోలీస్‌ కేసు నమోదు విజయవాడ,జూన్‌9(జనం సాక్షి ): వినడానికి కొంచెం రివర్స్‌లగా అనిపించినా ఓ మహిళ బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. విజయవాడలో 14 ఏళ్ల బాలుడిపై మహిళ అత్యాచారానికి యత్నించింది. బాలుడి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు…

నిడదవోలు మండలంలో మొదలైన జగన్‌ పాదయాత్ర

ఏలూరు,జూన్‌9(జనం సాక్షి ): వైసీపీ అధినేత జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం నిడదవోలు మండలం మునిపల్లి నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, డి.ముప్పవరం విూదుగా సమిశ్రగూడెం వరకు…