Thursday, 26 November 2026

సీమాంధ్ర

ప్రాతినిధ్యం దక్కని వర్గాలకు చట్టసభల్లో చోటు

పశ్చమి యాత్రలో జగన్‌ హావిూ గోఎదావరి జిల్లాల్లో 20సీట్లు మావే అన్న ఆదిమూలం ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. 86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో…

తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): ఆంధప్రదేశ్‌లోని 5000 మంది తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నవంబర్‌ 25, 1993 ముందు నుంచి ఉండే తాత్కాలిక ఉద్యోగులకు పదవ పీఆర్పీ ప్రకారం జీతభత్యాలు అందించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది.…

పోలవరం అంతా అవినీతి మయం: వైకాపా

విజయవాడ,జూన్‌11(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు అంతా అవినీతిమయం, ముడుపుల మాయ అని వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని, దోచుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రం…

ప్రత్యేక హోదా పోరులో అన్ని పార్టీలు విఫలం: బివి

గుంటూరు,జూన్‌11(జ‌నం సాక్షి): ప్రస్తుత పార్టీలతో ఎపి రాష్ట్రానికి ఉపయోగం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఏ పార్టీకూడా ప్రాజ ప్రయోజనాల కోసం పపోరాడడం లేదన్నారు. సోమవారం ఆయన గుంటూరులోని చెంచుపేటలో నిర్మించిన పరుచూరి నాగేశ్వరరావు…

బిజెపి విమర్శలపై మండిపడ్డ టిడిపి

ఎపి ప్రయోజనాలను కన్నా పణంగా పెట్టరన్న కళా కన్నా ఎక్కడ గెలిచయినా గుండు కొట్టించుకుంటానన్న బుద్దా అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): బిజెపి విమర్శలను టిడిపి తిప్పికొట్టింది. బిజెపిలో ఎందుకూ కొరనగాని వారు సైతం విమర్శలు చేస్తున్నారని మండిపడింది. టిడిపిపై విమర్శలు,…

పోలవరం ఎపి ప్రజల జీవనాడి

ప్రతివారం నాకు పోలవారమే అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం: చంద్రబాబు ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): పోలవరం ఎపి ప్రజల జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. పనులు త్వరత్వరగా పూర్తి చేస్తున్న పోలవరం ఇంజనీర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.…

డయా ఫ్రంవాల్‌ పైలాన్‌ ఆవిష్కరణ

సనులపై సిఎం చంద్రబాబు ఆనందం ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం ముగిసింది. మరో ముఖ్యమైన దశ ప్రారంభంకానుంది. ప్రాజెక్టు పటిష్టతను కాపాడేలా నదీ గర్భంలో నిర్మించిన డయా ఫ్రంవాల్‌ పనులు పూర్తి అయ్యాయి. అదే…

ఏసీబీ వలలో మున్సిపల్‌ డీఈఈ

శ్రీకాకుళం,జూన్‌11(జ‌నం సాక్షి): ఏసీబీ వలలో మరో ప్రభుత్వాధికారి చిక్కాడు. మున్సిపల్‌ డీఈఈ శ్రీనివాసరాజు నివాసంలో ఏసీబీ సోమవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మంచి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ, భీమవరం, పాలకొల్లు సహా ఏడు…

బిసిలకు వైసిపి చేసిందేమిటి: యనమల

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): బీసీలతో వైసీపీ ఆత్మీయ సమావేశం విడ్డూరంగా ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ బీసీలకు వైసీపీ గతంలో చేసింది లేదు…భవిష్యత్‌లో చేసేది ఉండదని వ్యాఖ్యానించారు. వైఎస్‌ హయాంలో బీసీ సంక్షేమానికి నిధులు…

చంద్రబాబు పాలనలో క్షీణించిన శాంతిభద్రతలు

పోలీసులను అడ్డు పెట్టుకుని బెదరింపు రాజకీయాలు కేంద్ర నిధులపై విచారణ జరిపించే దమ్ముందా విజయవాడలో బిజెపి మహాధర్నా బాబు తీరుపై మండిపడ్డ అధ్యక్షుడు కన్నా విజయవాడ,జూన్‌11(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ…