అమరావతి నిర్మాణం పేరుతో అక్రమాలు
రాజధాని నిర్మాణం చేపట్టేదెవరు? సింగపూర్ ప్రభుత్వమా? ఆదేశ ప్రైవేట్ కంపెనీనా? సింగపూర్ కంపెనీలకు కారుచౌకగా భూములను కట్టబడుతున్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం, జూన్9(జనం సాక్షి ) : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం…


