ఏపీలో బీజేపీ కుట్రలను సాగనివ్వం
– కేంద్రం అడుగడుగునా అవమానిస్తోంది – ఏపీపై సవతితల్లి ప్రేమను చూపుతుంది – పరిస్థితులు చూస్తుంటే ‘ఆపరేషన్ గరుడ’ నిజమేననిపిస్తుంది – కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మోదీ మాటల ప్రధాని మాత్రమే – గుజరాత్‌కు…
– కేంద్రం అడుగడుగునా అవమానిస్తోంది – ఏపీపై సవతితల్లి ప్రేమను చూపుతుంది – పరిస్థితులు చూస్తుంటే ‘ఆపరేషన్ గరుడ’ నిజమేననిపిస్తుంది – కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మోదీ మాటల ప్రధాని మాత్రమే – గుజరాత్‌కు…
ప్రజలను మోసగించడానికే నవ నిర్మాణ దీక్ష బాబుపై మండిపడ్డ వైకాపా నేతలు నెల్లూరు,జూన్2(జనం సాక్షి): నవనిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ప్రజలను మరింతగా వంచించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని వైఎస్సార్‌సీపీ…
ముందస్తుగా అపరాల సాగుకు ప్రోత్సాహం విజయవాడ,జూన్2(జనం సాక్షి): రాష్ట్ర విభజన అనంతరం సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ ప్రాంత రైతులకు నీరందడం లేదన్న ఆందోళన నెలకొంది. కృష్ణా జిల్లాలో గత మూడేళ్లుగా నిర్ణీత…
రుతుపవనాల కోసం అన్నదాతల ఎదురుచూపు ఖరీఫ్‌కు అధికారుల సన్నద్దత అమరావతి,జూన్2(జనం సాక్షి): రుతుపవనాలు కేరళను తాకినా ఎపిలోకి అడుగు పెట్టడానికి మరో ఐదు రోజులు ఆగాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా సగటున 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు…
గ్రావిూణ ప్రాంతాల్లో సేవలు అందించనున్న వాహనాలు అమరావతి,మే31(జనం సాక్షి): మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రెండు ఆరోగ్య రథాలను సిద్ధం చేసింది.మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు…
విజయనగరం,మే31(జనం సాక్షి): విజయనగరం జిల్లాలో 10 వ రోజుకు చేరిన పోస్టల్ ఉద్యోగుల సమ్మె చేరింది. ఈ సందర్బంగా గురువారం నుంచి రిలేనిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను ఐక్యకార్యచరన కవిూటీ నాయకులు కె.నారాయణరావు ప్రారంభించి మాట్లాడుతూ.. తపాల…
– తన పర్యటన పూర్తితర్వాత స్పష్టత ఇస్తా – సమాజానికి తనవంతు సేవచేయాలనే ప్రజల్లోకి వచ్చా – రైతులు సబ్సిడీలు, పథకాలు ఆశించడం లేదు – పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారు – మాజీ జేడీ లక్ష్మీనారాయణ…
– పశ్చిమలో జగన్ పాదయాత్రకు స్పందన కరువైంది – జగన్‌పై మండిపడ్డ నరసాపురం ఎమ్మెల్యే నరసాపురం, మే31(జనం సాక్షి) : వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అజ్ఞానం, అవగాహణ లేమితోనే తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని…
– మోదీ శకం ఐదేళ్లకే ముగుస్తుంది – నాలుగేళ్ల బీజేపీ విధానాలతో ప్రజలు విసిగిపోయారు – ఉప ఎన్నికల్లో ఫలితాలు వాటిని రుజువు చేశాయి – ధొలేరా నగరాన్ని ప్రమోట్ చేసినట్లు.. అమరావతిని ఎందుకు ప్రమేట్ చేయడం లేదు?…
– ఏపీపై కేంద్రం వివక్ష చూపుతుంది – కేంద్రానికి పంపిన యూసీపై నీతిఆయోగ్ ఇప్పటి వరకు ప్రశ్నించలేదు – కానీ బీజేపీ నేతలు యూసీలు తప్పనడం హాస్యాస్పదం – ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అమరావతి, మే31(జనం…