పింఛన్ల పంపిణీలో ఏపీనే నెంబర్ వన్
– ప్రతి యేటా రూ.6వేల కోట్లు అందిస్తున్నాం – పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆత్మగౌరవం పెంచాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మే31(జనం సాక్షి) : దేశంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం…
– ప్రతి యేటా రూ.6వేల కోట్లు అందిస్తున్నాం – పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల్లో ఆత్మగౌరవం పెంచాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మే31(జనం సాక్షి) : దేశంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం…
నెల్లూరు,మే31(జనం సాక్షి): రాష్ట్రానికి ¬దా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా వైకాపా జూన్ 2న నెల్లూరులో వంచనపై గర్జన దీక్షను చేపట్టనుందని పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం ఆయన విూడియాతో…
అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది గుంటూరు,మే31(జనం సాక్షి): గుంటూరు మిర్చియార్డు సవిూపంలోని వీజీటీ శీతల గిడ్డంగిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుద్ఘాతంతో తెల్లవారుజామున ఆకస్మాతుగా మంటలు చేలరేగినట్లు అనుమానిస్తున్నారు. శీతల గిడ్డంగిలోని ఐదో ఛాంబర్లో తీవ్రమైన…
విశాఖపట్నం,మే31(జనం సాక్షి): కోస్తా తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తా తీరంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…
ఏలూరు,మే31(జనం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో జరిగినరోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. భీమవరం మండలం జన్నల గురువు గ్రామంలో మట్టి టాక్టర్, ఆటో ఢీ కొనడంతో ఇద్దరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని…
మంత్రి హావిూతో నేటి చలో సెక్రటేరియట్ విరమణ గుంటూరు,మే31(జనం సాక్షి): అగ్రిగోల్డ్ బాధితులతో ఆంధప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో ఆత్మఘోష పాదయాత్ర పేరుతో శుక్రవారం తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ…
తిరుమల,మే31(జనం సాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టిటిడి శుక్రవారం విడుదల చేయనుంది. సెప్టెంబరు మాసానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఉదయం 10గంటల నుంచి అందుబాటులో ఉంచుతుంది. ప్రతి నెలా 50వేలకు పైగా టిక్కెట్లు విడుదల చేస్తుండగా…
నేడు ఆయన వర్ధంతి సందర్భంగా… అనంతపురం,మే31(జనం సాక్షి): భారత రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డిది ప్రత్యేక అధ్యాయం.రాజకీయాల్లో రాటుదేలడం, ప్రజలకు సేవచేయడం, పదవులకు వన్నె తేవడం వంటి లక్షణాలు కొందరికే ఉంటాయి. అలాంటి వారు రాజకీయాల్లో బహు అరుదు. పదవులకు…
చిత్తూరు,మే30(జనం సాక్షి): చిత్తూరు జిల్లా మదనప్లలెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి, న్యాయవాది నాగజ్యోతిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. స్కూటీపై…
విజయనగరం,మే30(జనం సాక్షి): విజయనగరం పట్టణంలో హుదూద్ తుఫాను బాధితులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇళ్లు…