అమిత్‌షాపై దాడి జరిగితే అరెస్టు చెయ్యరా!
– చంద్రబాబు వెంటనే అమిత్‌షాకు క్షమాపణలు చెప్పాలి – తిరుపతి ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి – రాష్ట్రాభివృద్ధి కంటే చంద్రబాబు రాజకీయాలపైనే దృష్టిసారించాడు – రోజుకొకరిని రెచ్చగొట్టి బీజేపీపై దాడి చేయిస్తున్నారు – ప్రజలు తగిన గుణపాఠం…



