Friday, 27 November 2026

సీమాంధ్ర

ఎసిబి వలలో డిప్యూటి తహసిల్దార్‌

శ్రీకాకుళం,మే11(జ‌నం సాక్షి ): శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం తాసిల్దార్‌ కార్యలయంలో డిప్యూటీ తాశిల్దారు పనిచేస్తున్న ఎం.నాగేంద్ర ప్రసాద్‌ పదివేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల మేరకు భూ యాజమాన పత్రాలు దృవికరించడానికి డబ్బు…

అభివృద్ది కార్యక్రమాలకు కోడెల శ్రీకారం

గుంటూరు,మే11(జ‌నం సాక్షి ):   గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రోంపిచర్ల మండలంలోని వీరవట్నం గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సాగునీటి సంఘం భవనం ప్రారంభోత్సవంతో పాటు వేయవలసిన రోడ్లు…

అమిత్‌షాపై దాడి బాబు ఆదేశాలతో జరిగిందా?: విష్ణు

విశాఖపట్టణం,మే11(జ‌నం సాక్షి ):  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై అలిపిరి వద్ద దాడిని ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు కావాలనే దాడి చేశారా? లేక సీఎం ఆదేశాల…

ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపిస్తాం

ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిందే మహానటిపై ఆసక్తికర చర్చ టిడిపి సమావేశంలో బాబు అమరావతి,మే11(జ‌నం సాక్షి ):  టీడీఎల్పీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను జూన్‌ 2 తర్వాత ఆమోదించే అవకాశం ఉందని. ఉప…

తిరుమల అలిపిరి ఘటనపై చంద్రబాబు సీరియస్‌

క్రమశిక్షణ ఉల్లంఘన సరికాదని హెచ్చరిక అమిత్‌షా కాన్వాయ్‌పై దాడికి ఖండన అమరావతి,మే11(జ‌నం సాక్షి ):  తిరుమలలోని అలిపిరి వద్ద భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం…

బిజెపి నేతలే టిడిపిపై దాడి చేశారు: ఎమ్మెల్యే సుగుణమ్మ

చిత్తూరు,మే11(జ‌నం సాక్షి ):  తిరుపతిలో అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి అబద్ధమని తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొట్టిపారేశారు. అవసరమైతే సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలపైనే బీజేపీ నేతలు, వాళ్ల అనుచరులు దాడి చేశారని…

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడ్డ పది మంది అరెస్ట్‌

కాకినాడ,మే11(జ‌నం సాక్షి ): క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన 10 మందిని అరెస్ట్‌ చేసినట్లు రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్‌ వెల్లడించారు. మండపేట పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యశ్రీ రోడ్డులోని ఒక ఇంటిలో…

విభజన చట్టాల అమలులో కేంద్రం విఫలం: పనబాక

నెల్లూరు,మే11(జ‌నం సాక్షి ): ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టాలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి విలేకరుల సమావేశంలో అన్నారు. నెల్లూరు ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..…

టీ కాస్తుండగా చెలరేగిన మంటలు

ప్రయాణికుల వెల్లడి రాజమండ్రి,మే11(జ‌నం సాక్షి ): పాపికొండలు యాత్రకు వెళ్లిన ఓ పడవలో మంటలు చెలరేగాయి. తూర్పగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద శుక్రవారం ఉదయం పడవలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పోశమ్మగుడి నుంచి బయల్దేరిన 10…

22న వెంకయ్య నాయుడు రాక

ఏర్పాట్లను సవిూక్షించిన కలెక్టర్‌ అమరావతి,మే11(జ‌నం సాక్షి ): ఈ నెల 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వెంకయ్య రానున్నారు.…