కౌలు రైతులకు దక్కని సంక్షేమం
సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటున్న నేతలు ఏలూరు,మే7(జనం సాక్షి):ప్రభుత్వాల చిన్నచూపునకు బ్యాంకుల సహాయ నిరాకరణ తోడవడంతో వ్యవసాయ పెట్టుబడుల కోసం కౌలు రైతులు పడుతున్న అగచాట్లు పడుతున్నారని కౌలురైతుల సంఘం నాయకుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నేళ్లయినా కౌలురైతులను…


