Friday, 27 November 2026

సీమాంధ్ర

నేడు కల్లుగీత కార్మికులకు అవగాహన సదస్సు

అమరావతి,మే2( జ‌నం సాక్షి): ఈ నెల 3వ తేదీన తాటి, కొబ్బరి ఉత్పత్తులపై కల్లుగీత కార్మికులకు జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌ జయప్రకాష్‌ నారాయణ చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం…

5, 7 తేదీలలో ఏఎన్‌యూ ప్రవేశ పరీక్షలు

గుంటూరు,మే2( జ‌నం సాక్షి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ కళాశాలలో చేరేందుకు మే 5, 7 తేదీలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్‌ విభాగం సంచాలకులు రామిరెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.…

నన్నయలో డొక్కా సీతమ్మ డిప్లమో కోర్సు: విసి

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉద్యోగాల నిమిత్తం శ్రీమతి డొక్కా సీతమ్మ డిప్లమో కోర్సును ప్రారంభిస్తున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యకు తొలిమెట్టు…

18న దళిత మిలీనియమ్‌ మార్చ్‌

గుంటూరు,మే2( జ‌నం సాక్షి): దళితులకు రక్షణ కవచంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ ఈనెల 18న గుంటూరు నుంచి మంగళగిరి వరకు ‘దళిత మిలీనియమ్‌ మార్చ్‌’ నిర్వహించనున్నారు. అమలాపురం మాజీ ఎంపీ…

పట్టిసీమపై జగన్‌ విషం చిమ్ముతున్నారు- మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

– వచ్చే సంక్రాంతి నాటికి మచిలీపట్నం పోర్టులో తొలినౌకను చూస్తాం – కర్ణాటకలో బీజేపీకి గెలుపుకు విజయసాయి కృషిచేస్తున్నాడు – అక్కడ డబ్బులు పంచొచ్చి.. ఇక్కడ నల్ల కండువా కప్పుకుంటున్నాడు – ప్రత్యేక ¬దాపై జగన్‌ మోదీని ప్రశ్నిస్తున్నాడా?…

ఇసుక అక్రమాలను సహించేది లేదు: కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఇసుక అక్రమాలను సహించేది లేదని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. ఇసుక దందాలపై  కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అలాగే నిర్వహణలో ఉన్న ఇసుక రేవుల్లో తవ్వకాలకు యంత్రాలను వినియోగించవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో…

చేసేది అటెంటర్‌ ఉద్యోగం – కూడబెట్టిన ఆస్తులు రూ.80కోట్లు పైనే!

– ఏసీబీ అధికారుల దాడుల్లో విస్తుపోయే నిజాలు నెల్లూరు, మే1(జ‌నం సాక్షి): అతను చేస్తోంది మాములు అటెండర్‌ ఉద్యోగం.. అయితే అతని ఆస్తుల లెక్క చూస్తే మాత్రం ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు..…

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం -మేడే వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు

– కార్మిక చట్టాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చాం – సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలన సాధ్యంకాదు – కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం అందేలా చూస్తాం – విద్యుత్‌ చార్జీలు పెంచబోం విజయవాడ, మే1(జ‌నం సాక్షి) :…

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

విజయనగరం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఈదురుగాలులు వణికిస్తున్నాయి.విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, గజపతినగరం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. విజయనగరం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు…

మొదటి ముద్దాయి చంద్రబాబే -వ్యతిరేఖ దీక్షలో వైసీపీ నేత భూమా కరుణాకర్‌రెడ్డి

విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : ప్రత్యేక ¬దా రాకుండా పోవటానికి మొదటి ముద్దాయి సీఎం చంద్రబాబు అని రెండవ ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అని వైసీపీ నేత భూమా కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్టణంలో…