Thursday, 26 November 2026

సీమాంధ్ర

అనంతపురంలో పవన్ సభ

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్…

చారిత్రాత్మకమైన నిర్ణయం – బాబు

దేశంలో చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలవుతుందన్న అభిప్రాయాన్ని…

సముద్ర రవాణాకు ఏపీ కీలకం

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగారియా, సిఇఒ అమితాబ్‌ కాంత్‌లతో సిఎం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పనగారియాకు రాష్ట్రంలోని వివిధ అంశాలపై సిఎం ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సిఎం మాట్లాడుతూ తూర్పు…

విభజిస్తున్నప్పుడు ఏమయ్యారు.??

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న వారు, విమర్శిస్తున్న వారు..రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజిస్తున్నప్పుడు ఏమయ్యారని, ఎక్కడ ఉన్నారని, ఏం చేశారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. వీటన్నింటికి బదులిచ్చాకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే బాగుంటుందని ఆయా…

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) ఇవాళ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వెయ్యి పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.. అభ్యర్థుల వయోపరిమితి 42 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే.

ప్రజలకు ఇచ్చిన మాట తప్పను

విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన హామీల అమలుపై 12 విభాగాల అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని తపిస్తున్నాను. ఇందుకు మీరు సహకరించాలి. జిల్లాల్లో పర్యటించే ముందే గతంలో ఇచ్చిన…

తిరుపతిలో ప్రపంచ స్థాయి సైన్స్‌ మ్యూజియం

ప్రతి విద్యార్థి వినూత్నమైన ఆలోచన దృక్పదం కలిగి యుండాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. యువతలోని ఆలోచన విధానాలను ఆచరణాత్మక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా కృషిచేస్తామని ఆయన తెలిపారు. ఇక్కడి సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 2వ ఆంధ్రప్రదేశ్‌…

జగన్ కు మాట్లాడే హక్కు లేదు

రాష్ట్రప్రత్యేక హోదాకోసం రాష్ట్ర విభజనకోసం ఆనాడు ఎంపిగా ఉండి పార్లమెంట్‌లో నోరుమెదపని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా గురించి మాట్లాడే అర్హత లేదని , దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీ పెద్దల ఎదుట పోరాడాలని శాసన మండలి…

జనవరి 3న ఏపీకి మోడీ రాక

జనవరి 3న జరగబోయే ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఫలితాలు నేరుగా విద్యార్థులకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన…

బాబు పాలన ఏడ్చినట్టు ఉంది – జగన్

ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’  బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందని అన్నారు . తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన…