Wednesday, 25 November 2026

సీమాంధ్ర

బాలికపై కిరాతకం

 లైంగిక దాడి చేసి మర్మాంగాలపై యాసిడ్ పోసిన కామాంధులు చందర్లపాడు(కృష్ణా): కృష్ణాజిల్లా చందర్లపాటు మండలంలోని విభరింతలపాడు గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ బాలిక అత్యంత పాశవికంగా హత్యకు గురైంది.   ఏటూరు గ్రామానికి చెందిన రేపాకుల శ్రావణి (16) ఆదివారం…

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో…

తిరుమల కనుమ దారిలో ఎలుగుబంటి మృతి

తిరుమల: తిరుమల కనుమదారిలో వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. రెండో కనుమదారిలోని లింకురోడ్డుకు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎలుగుబంటి రహదారి దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలై చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు…

కూతురి ఉద్యోగం కోసం భర్తను చంపేసింది…

తిరుపతి: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని తత్వవేత్తలు చెప్పినవి అక్షరసత్యాలని నేటి సామాజిక పరిస్థితులను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఆస్థికోసం కన్నవారినే హతమారుస్తున్న పరిస్థితులు ఒకవైపు కాసుల కోసం నవమాసాలు కన్న బిడ్డలను అంగట్లో అమ్మకానికి పెడుతున్న కన్నవారు మరొకవైపు…

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

కడప: విదేశాలకు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కడప పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. బద్వేల్‌ మండలం పీపీ కుంట చెక్‌పోస్ట్‌ వద్ద ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా… లారీలో తరలిస్తున్న రూ.కోటి విలువైన…

అనుమానం పెనుభూతమై..

పెదవేగి(పశ్చిమగోదావరి) : అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెద వేగిమండలం కే.కన్నాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి ఆరేళ్ల క్రితం రోజ(21)తో వివాహమైంది. కొబ్బరి…

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్ ఠాకూర్,  సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల…

10న జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

తిరుపతి,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లా ఆంధ్రా క్రికెట్‌ సంఘం  ఆధ్వర్యంలో జిల్లా సీనియర్‌ జట్టు ఎంపిక తిరుపతిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు  తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి సవిూపంలోని తుమ్మలగుంట క్రీడామైదానంలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. పోటీల నిర్వహణ…

బాబుల అవినీతి కూడా బద్దలవుతుంది: ధర్మాన

విశాఖపట్టణం,ఏప్రిల్‌7 :  రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ అవినీతికి పాల్పడుతున్నారని వీరి రంగు కూడా పనామా పేపర్లలో లాగా బయటపడక తప్పదని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు  విమర్శించారు. పెదబాబు,చినబాబుల అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టిడిపి…

ఆగివున్న లారీని ఢీకొన్న బైకు

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం కడప,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): కడప జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.  ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన కడపజిల్లా…