అవినీతి కార్యకలాపాలపై బాబు సీరియస్..?
నేతల చిట్టాలో పదవులు పోగొట్టుకునే వారెవరో విజయవాడ,ఏప్రిల్7(జనంసాక్షి): కొందరు మంత్రుల అవినీతిపై సిఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించబోనని ఒకింత ఘాటుగానే హెచ్చరించారు. అవినీతి దూరంగా ఉండండి…ఇక ఏమాత్రం సహించేది లేదు…ఎవరేం చేస్తున్నారో…


