తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 7…
తిరుమల: ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 7…
విజయనగరం: జిల్లా ఎస్కోట రైల్వే స్టేషన్లో దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా ఉద్యోగిణులపై దాడి చేశారు. స్వాతి అనే మహిళా టెక్నీషియన్ కిరాతకంగా తలపై బాదడంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఆభరణాలు ఇచ్చి పార్వతి తప్పించుకుంది. రంగంలోకి దిగిన…
గుంటూరు : జిల్లా పిల్లుట్లలో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నల్గొండ జిల్లా గుంటూరుకు చెందిన రవికుమార్, కృష్ణకుమారి దంపతులు కుమారుడు బాలాజీని గుంటూరు జిల్లా మాచవరంలో ఉంటున్న తాతయ్యకు…
చిత్తూరు: తిరుమలలోని మొదటి ఘాట్రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7వ మైలు అటవీప్రాంతంలోని అడవి తగలబడుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణం మాత్రం తెలియడం లేదు.
ప్రకాశం: రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట బ్రిడ్జి వద్ద ఓ లగేజీ ఆటో, ప్రయాణికుల ఆటోను ఒకవైపున ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న…
కర్నూలు: సిరివెల్ల సమీపంలో నటి నీతూ అగర్వాల్ పై దాడికి యత్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో రుద్రవరం పీఎస్ లో సంతకం చేసి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
తిరుపతి:స్వర్ణముఖి నదిలో ఎర్రచందనం డంప్ బయటపడింది. గాజులమండ్యం దగ్గర ఇసుక తవ్వుతుండగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దుంగలను పురావస్తుశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం దుంగలను పాతిపెట్టి ఉండవచ్చని అనుమానం…
విశాఖపట్నం:పాడేరు మోదకొండమ్మ తల్లీ జాతర మహోత్సవాలు సంతకంపట్టులో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల…
శ్రీకాకుళం: పెళ్లి బ్యాండు బృందంతో వెళుతున్న ఓ వ్యాను బోల్తా పడడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని టీబీ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఒక పెళ్లికి బ్యాండ్ వాయించి మరొక…
విశాఖ: స్టీల్ప్లాంట్లో తాజాగా విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో నిర్వాసితులకు అవకాశం లేకపోవడంపై ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్టీల్ప్లాంట్లో ఉద్యోగాల భర్తీ కోసం చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ స్టీల్ప్లాంట్ పరిపాలన…