Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు – రఘువీరా..

అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ మెడలు వంచుతామని, ఇందుకు మే 2వ తేదీన గుంటూరులో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు…

టిటిడి ఛైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి

చిత్తూరు : టిటిడి పాలక మండలి జీవో విడుదల చేశారు. టిటిడి ఛైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. టిటిడి సభ్యులుగా కొండపవి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంత లక్ష్మి, పుట్టా సుధాకర్ యాదవ్,…

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

 నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురానికి చెందిన పి. ఇందుమతి (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో తప్పాననే ఆవేదనతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంగారుపని చేసే పి. చంద్రశేఖర్ కుమార్తె ఇందుమతి…

కిందకు దిగేందుకు అంగీకరించిన సంజీవరావు..

గుంటూరు : ఏపీ ప్రత్యేక హోదా విషయంపై సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న సంజీవరావు కిందకు దిగేందుకు అంగీకరించాడు. శనివారం ఉదయం 11గంటలకు సంజీవరావు టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సంజీవరావుతో కలెక్టర్ కాంతిలాల్…

కాంగ్రెస్ తో జత కట్టే ప్రసక్తే లేదు – ఏచూరి..

పశ్చిమ బెంగాల్ : సైద్ధాంతిక విబేధాల కారణంగా కాంగ్రెస్ తో జత కట్టే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ వచ్చిన సందర్భంగా ఆయన కోల్ కతాలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్…

నటి నీతూ అగర్వాల్ కు మే 7 వరకు రిమాండ్..

కర్నూలు : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన నటి నీతూ అగర్వాల్ ను కర్నూలు జిల్లా పోలీసులు కోవెలకుంట్ల జడ్జి ఎదుట హాజరు పరిచారు. మే 7వ రకు రిమాండ్ విధించారు.

మంత్రి సుజాత సమక్షంలో కార్యకర్తల బాహాబాహి..

పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెంలో టిడిపి సమావేశంలో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. మంత్రి సుజాత సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహికి దిగారు.

శివాజీ ప్రెస్ మీట్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన..

తూర్పుగోదావరి : రాజమండ్రి షెల్టన్ హోటల్ వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. షెల్టన్ హోటల్ లో శివాజీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు వ్యతిరేకంగా నేతలు ఆందోళన చేస్తున్నారు.

బైక్ ను ఢీకొన్న మంత్రి సుజాత కాన్వాయ్..

పశ్చిమగోదావరి : మంత్రి సుజాత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కామవరపు కోట వద్ద ఈ ప్రమాదం చోటు…