Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఓటరు జాబితాలను ఆధార్‌తో అనుసంధానించాలి

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): ఓటరు జాబితాలను ఆధార్‌కార్డులతో అనుసంధానంచేసే పక్రియను వేగంగా నిర్వహించాలని పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎల్‌ విజయసారధి సూచించారు. జాతీయ ఓటరు జాబితా శుద్ధీకరణ అధీకృతం చేసేందుకు స్థానిక తహశీల్దారు కార్యాలయంలో ఆయన…

విద్యారంగం నిర్వీర్యానికి కుట్ర

కడప,మార్చి3(జ‌నంసాక్షి):  రకరకాల పేర్లతో పాఠశాలలను సృష్టిస్తూ, మెరుగైన వసతులను కల్పించకుండా విద్యారంగ నిర్వీర్యానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు విమర్శించారు. మంగళవారం సుండుపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం క్లస్టర్‌ స్కూళ్ల ప్రతిపాదనతో…

వివాహిత దారుణ హత్య

గుంటూరు,మార్చి3(జ‌నంసాక్షి): వివాహిత దారుణ హత్యకు గురయిన సంఘటన వినుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. అడపాల లక్ష్మి (25) కాలనీలో నివాసముంటోంది. ఆమె భర్త గురవయ్య మంత్రాలయంలో తాపీ మేసౄగా పనిచేస్తుంటాడు. సోమవారం రాత్రి లక్ష్మి…

ఉత్సాహంగా ప్రారంభమైన ‘డీ’జోన్‌ ఆటల పోటీలు

గుంటూరు,మార్చి3(జ‌నంసాక్షి):  జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని ‘డీ’జోన్‌ ఆటల పోటీలు సత్తెనపల్లి మండలం కంటెపూడిలోని నలందా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థుల కేరింతల నడుమ మంగళవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జేఎన్టీయూ కాకినాడ డైరెక్టర్‌ టి.ఉదయభాస్కర్‌…

మహిళాభ్యుదయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): యానాం దేశంలో లింగ నిర్దారణ పరీక్షల్ని అరికట్టి మహిళాభ్యుదయానికి కృషి చేయాలని యానాం ఎఎస్పీ డీ వంశీధరరెడ్డి పిలుపునిచ్చారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ అంశంపై మత్స్యకార గ్రామం ఇరియాంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక సదస్సులో…

కదిరి ప్రాంతీయ ఆసుపత్రిని పరిశీలించిన ఏపీ మంత్రి కామినేని

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలను మంగళవారం ఉదయం ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పరిశీలించారు. విధులకు హాజరుకాని ఈఎన్‌టీ నిపుణుడికి మెమో ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి):  జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. కుటంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెనుకొండలోని హెచ్‌ఎమ్‌టీ కాలనీలో నివాసముండే చంద్రశేఖర్‌, రమాదేవి దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. రమాదేవి ఇంట్లోనే ఉంటూ డీఎస్సీకి ప్రిపేరవుతోంది. చంద్రశేఖర్‌ సోమందేపల్లి…

కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజేపికి పడుతుంది

ప్రత్యేక ¬దా కల్పించకపోతే బిజేపి కార్యాలయాలకు ప్రజలే తాళాలు వేస్తారు రాయలసీమ జనతా పార్టీ నేత గుప్తా విమర్శ కర్నూలు,మార్చి3(జ‌నంసాక్షి): కేంద్రం సహకరిస్తే తప్ప మేమేం చేయ్యలేం’ అని టీడీపీ చేతులేత్తేస్తే, కేంద్రం మెడలు వంచే ప్రక్రియలో కాంగ్రెస్‌,వైఎస్సార్సీపీ…

బాలుడి కిడ్నాప్‌..3 కోట్ల డిమాండ్‌

నెల్లూరు,మార్చి3(జ‌నంసాక్షి): నెల్లూరులోని సైదాపురంలో మూడేళ్ల బాలుడు మోహిత్‌ను మంగళవారం ఆగంతకులు కిడ్నాప్‌ చేశారు. మోహిత్‌ను  విడిచిపెట్టాలంటే రూ. కోటి చెల్లించాలని కిడ్నాపర్లు మోహిత్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ లో డిమాండ్‌ చేశారు. దాంతో వారు నగర పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు…

ప్రత్యేక ¬దా తెలుగు ప్రజల హక్కు: జేపీ

అనంతపురం,మార్చి3(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా తెలుగు ప్రజల హక్కు అని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన నాలుగు ప్రధాన హావిూలను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం సప్తగిరి కూడలిలో ‘తెలుగు భవిత…