Tuesday, 24 November 2026

సీమాంధ్ర

రాష్ట్రంలో చిరుజల్లు పడే అవకాశం

నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ జిల్లాల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, రాయలసీమలో చిరుజల్లులకు అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ…

చెట్టును ఢీ: ఆటో ఇద్దరి మృతి

అనంతపురం:జిల్లాలోని కదిరి మండలం మోతుకుపల్లి వద్ద ఈ ఉదయం ఓ ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి…

46 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి

తూర్పుగోదావరి: గోదావరి వరద ఉద్ధృతికి కోనసీమలో 46 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 46 గ్రామాల్లో దాదాపు లక్షా 30 వేల మంది ఉన్నారు. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పి. గన్నవరం అక్డిడెక్టు…

పురుగుల మందు తాగి ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలం పిట్లవాని పాలెం గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఏపూరి శ్రీనివాసరావు (42) బాపట్ల రైల్వే స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీఎస్పీ నల్గొండ బెటాలియన్‌కు చెందిన శ్రీనివాసరావు ప్రస్తుతం…

శ్రీవారిని దర్శించుకున్న తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా

తిరుమల: తిరుమల శ్రీవారిని మైలవరం తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు దర్శించుకున్నారు. శనివారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఉమా ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం…

వరద నీటిలో వెళ్తుండగా పాము కాటుకు గురై నరసింహమూర్తి మృతి

మామిడి కుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు ఆకుమర్తి నరసింహమూర్తి (55) మృతి చెందాడు. గోదావరి వరద ఉద్ధృతికి అప్పనపల్లి గ్రామం వరద నీటిలో ఉంది. గ్రామ సేవకుడిగా పనిచేసే నరసింహమూర్తి…

పేరేచర్ల వద్ద ఘోర ప్రమాదం వల్ల ఇద్దరి మృతి

గుంటూరు : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పేరేచర్ల సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ప్రొక్లెయిన్‌ ట్రాలీని నిలిపి ఉంచారు. ట్రాలీ డ్రైవర్‌, ప్రొక్లెయిన్‌ ఆపరేటర్లు లారీలో…

ఉగ్ర రూపం, దాల్చిన గోదావరి నది

ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం, దాల్చింది. ఉదయం 6 గంటలకు 16 అడుగులు ఉన్న నీటి మట్టం మధ్యాహ్నం ఒంటి గంటకు మరో అడుగు పెరిగి…

శ్రీవారిని దర్శంచుకున్న భక్తులు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు కాలినడకన వచ్చిన యాత్రికులకు 3గంటల సమయం పడుతోంది.

24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల అవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో…