ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో తొక్కిసలాట…18 మంది మృతి
జకర్తా : తూర్పు ఇండోనేషియా నబిరే పట్టణంలోని కోటలామ బాక్సింగ్ స్టేడియంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానిక బాక్సర్లు ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో వారి మద్ద తుదారులు స్టేడియంలో అల్లర్లకు…
