Tuesday, 24 November 2026

సీమాంధ్ర

విదేశాలకు పంపిస్తామని డబ్బు వసూలు… పరారీ

తణుకు, పేకేరు: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో విదేశాలకు పంపిస్తామని చెప్పి సుమారు 60 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటికి పైగా డబ్బు వసూలు చేసి ఉడాయించిన ఘటన గురువారం వెలుగు చూసింది. గ్రామానికి…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో దొంగల బీభత్సవం

విశాఖ, విశాఖలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టంచారు. దేశపాత్రునిపాలెంలో ఉండే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ వాసు శ్రీ ఇంట్లో చొరబడి దొంగలు 50 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అంతేకాకుండా అడొచ్చిన వాసు శ్రీ ఆమె భర్త…

గుంటూరు జిల్లావాసులు ఏడుగురి గల్లంతు

గుంటూరు జిల్లా : చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన వారు ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. దుగ్గిరాలకు చెందిన మల్లేశ్వరి, మున్నంగికి చెందిన కుమారి, అమరావతికి చెందిన దంపతులతో సహా ఏడుగురు గల్లంతైనట్లు తెలిసింది.

తిరుపతిలో బ్యాంకు ఉద్యోగుల ఘరానా మోసం

తిరుపతి: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెస్‌కోర్‌లో ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. బంగారం లేకుండానే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు రూ. 70 లక్షలు రుణం తీసుకున్నారు. బ్యాంకులో నాలుగు రోజుల్లో రూ. 23లక్షలు గల్లంతు కావడంతో అసలు విషయం వెలుగు…

ఉత్తరాది వరదల్లో ముగ్గురు విశాఖ వాసులు మృతి

విశాఖ: ఉత్తర కాశీ వరదల్లో చిక్కుకుని విశాఖ సీతమ్మధారకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతిచెందినట్లు వారి బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారమందింది. విశాఖకు చెందిన మొత్తం 15 మంది సభ్యుల బృందం ఉత్తర కాశీయాత్రకు వెళ్లింది. వీరిలో కామేశ్వరి…

పరోక్షంగా జగన్‌కు సహకరిస్తున్న సీఎం:సీపీఐ

కర్నూలు, (జనంసాక్షి): కళంకిత మంత్రులకు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి మద్దతునిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కళంతులకు మద్దతునిస్తూనే పరోక్షంగా వైఎస్‌ జగన్‌కు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. కాలం చెల్లిన మందులు ఇచ్చినట్లుంది: నారాయణ ప్యాకేజీలు, లీకేజీలు కాంగ్రెస్‌…

నీటికోసం బోరు వేస్తే గ్యాస్‌ వస్తోంది!

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం వూట్లగూడెంలో ఇందిర జలప్రభ పథకం కింద వేసిన బోరు వెంట గ్యాస్‌ ఎగదన్నుతోంది. ఉదయం 5గంటలకు బోరు వేయడం ప్రారంభించగా 230 అడుగులు లోతుకు వెళ్లాక బోరు వేయడానికి ఇబ్బంది కలగడంతో…

తాడిమర్రి హైస్కూల్లో అగ్నిప్రమాదం

అనంతపురం,(జనంసాక్షి): తాడిమర్రి ప్రభుత్వ పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫర్నిచర్‌తో పాటు రికార్టులు దగ్గమైనాయి. అయితే ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పాఠశాల అధికారులు తెలిపారు.

ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం,(జనంసాక్షి): ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 97.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9.07 శాతం, బాలికలు 97.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా: లక్ష్మణ్‌

ఒంగోలు సాంస్కృతిక విభాగం : జులై 27న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 50 వేల మంది యువకులతో హైదరాబాద్‌లో భాజపా యువజన సమ్మేళనం నిర్వహించనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కె. లక్ష్మణ్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో…