భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి : గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 360 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టాలో ఉండగా, 130 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది.
ముంబయి : గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 360 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టాలో ఉండగా, 130 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది.
కృష్ణా : కంకిపాడు మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన 18 మంది యాత్రికులు గంగోత్రీలో చిక్కుకుపోయారు. వారి క్షేమ సమాచారం తెలియక గ్రామస్థులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15 నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.…
తిరుమల : శ్రీవారికి రూ. 18లక్షల విలువైన మినీ బస్సును పుణెకు చెందిన అభిషేక్ వితరణగా అందజేశారు.
విశాఖ : 2013-14 ఎడ్సెట్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆచార్య నిమ్మ వెంకటరావు ఫలితాలను విడుదల చేస్తారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 65,800 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన…
తూర్పుగోదావరి జిల్లా : అక్రమంగా నిల్వ వుంచిన రూ. 4కోట్లు విలువ చేసే ఇసుకను విజిలెన్స్ అధికారులు జప్తు చేశారు. సీతానగరం మండలం ముగ్గళ్ల ఇసుక ర్యాంపు వద్ద ఇసుక అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేయగా…
ముంబయి : 1975 నాటి సూపర్హిట్ సినిమా షోలే ఇక త్రీడీలో కనువిందు చేయనుంది. అలనాటి ఈ చిత్రం గొప్పదనం ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా 150 మంది టెక్నీషియన్లు దాదాపు ఏడాదికి పైగా కష్టపడి త్రీ డీ…
కర్నూలు జిల్లా : జిల్లాలోని నందవరం డిప్యూటీ తహసీల్దారు మల్లేశప్ప లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఒక వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 115 మంది విద్యార్థులు పశువైద్య కళాశాల భవనంపైకి ఎక్కారు. పశువైద్య కళాశాలకు వీసీఐ గుర్తింపు ఇవ్వాలని విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు.
– బ్రాండ్ అంబాసిడర్గా తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థల ఆసక్తి న్యూఢిల్లీ : శిఖర్ ధావన్ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలను ఆకట్టుకోవాడంలో అందరి కంటే ముందున్నాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేసిన 27 ఏళ్ల ధావన్ను తమ…