Tuesday, 24 November 2026

సీమాంధ్ర

సీపీఐ ఆధ్వర్యంలో కడప యూరేనియం ప్లాంట్‌ వద్ద ఆందోళన

కడప,(జనంసాక్షి): కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌ వద్ద సీపీఐ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన బధవారం ఉద్రిక్తంగా మారింది. యురేనియం 2 వ ప్లాంట్‌ వద్దంటూ ఈసీఐఎల్‌ గేటు ముందు నారాయణతో సహా సీపీఐ నాయకులు ధర్నాకు…

చిత్తూరు జిల్లాలో భన్వర్‌లాల్‌ పర్యటన

చిత్తూరు,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియలపై జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పక్షాలతో భన్వర్‌లాల్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల పమోదులో…

దేశాన్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ ప్రయత్నం వర్ల రామయ్య

విజయవాడ : ఆర్‌బీఐ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డిని నియమించి దేశాన్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ ప్రయత్నించారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆర్‌బీఐ డైరెక్టరుగా విజయసాయిని నియమించి ఉంటే జగన్‌ అక్రమార్జన 5 లక్షల కోట్లకు చేరేదన్నారు. జగన్‌ అక్రమాస్తుల…

ఆధ్యాపకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా : జిల్లాలోని ఎ. కొండూరు మండలం గొల్లమందలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విస్సన్నపేటలో ఓ అధ్యాపకుడి అసభ్య ప్రవర్తనను తట్టుకోలేక మనస్తాపంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.దీంతో మౌనిక బంధువుల అధ్యాపకుడ్ని చితకబాది నిర్బంధించారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి జైస్వాల్‌

తిరుమల : తిరుమల శ్రీవారిని కేంద్ర బొగ్గు గనులశాఖామంత్రి ప్రకాష్‌ జైస్వాల్‌ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అలయం వద్దకు చేరుకున్న జైస్వాల్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం…

కృష్ణా మంచినీటి సరఫరా సిబ్బంది సమ్మె

నల్గొండ : రెండు నెలల వేతనాల కోసం కృష్ణా మంచినీటి సరఫరా సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో 450 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలులో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన

కర్నూలు : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. విద్యార్థినిపై యాజమన్యం చేయి చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాల తనిఖీ

నెల్లూరు : జిల్లాలోలని 636 ప్రైవేటు పాఠశాలల్లో 25 టాన్క్‌ఫోర్స్‌ బృందాలు నేడు తనిఖీ చేయనున్నాయి. తనిఖీ అనంతరం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి.

కర్నూలు సిటీగా కర్నూలు రైల్వేస్టేషన్‌

కర్నూలు,(జనంసాక్షి): రైల్వేస్టేషన్‌ పేరును కర్నూలు సిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో పలుకొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…

సిరీన్‌రాజుకు నగర కాంగ్రెస్‌ ఘన నివాళి

గవర్నర్‌పేట (విజయవాడ) : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ డిప్యూటీ శాసన మండలి ఛైర్మన్‌ సిరీస్‌రాజుకు విజయవాడనగర కాంగ్రెస్‌ ఘన నివాళి అర్పించింది. సిరీస్‌రాజు అంతిమయాత్రలో భాగంగా ఆయన పార్థిన దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం గవర్నర్‌ పేటలోని నగర…