Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు పట్టివేత

కడప: ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డును రాజంపేట ఎన్‌బీఐ అధికారులు పట్టుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితున్ని పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితున్ని చిత్తూరు జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న బాలాజీగా గుర్తించారు. అతన్ని…

ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

కర్నూలు: బనగానపల్లి మండలం యాగంటిపల్లి వద్ద ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

రేపు తిరుపతిలో మామిడిమేళా

చిత్తూరు: నాణ్యమైన (కార్బైడ్‌ రహిత) మామిడి ఉత్పత్తులను వినియోగాదారులకు అందించడానికి రైతులు గిట్టుబాటు ధర పొందేందుకు బుధవారం తిరుపతిలోని నెహ్రు లలిత కళాప్రాంగణంలో మామిడిమేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు…

కాగ్‌ ఆడిట్‌ సలహాబోర్డు సభ్యుడిగా పీడీకే రావు

చీపురుపల్లి, విజయనగరం, జనంసాక్షి: రాష్ట్రంలోని కాగ్‌ ఆడిట్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యడిగా విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ పీడీకే రావును నియమిస్తూ అకౌంటెట్‌ జనరల్‌ వాణిశ్రీరాం ఉత్తర్వులు జారీచేశారు. శోధన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులుగా ఉన్న…

అక్రమాలకు పాల్పడలేదు: శైలజానాథ్‌

అనంతపురం, జనంసాక్షి: మనీ లాండరింగ్‌కు మంత్రి శైలాజానాథ్‌ పాల్పడ్డారని కోబ్రాపోస్టు ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతికి చెందిన డాక్టర్‌ హరిప్రసాద్‌ తనకు మంచి మిత్రుడని, ఆయన కోరితే…

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

తెనాలి పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట హిందూ ముస్లింరోడ్‌లో నివసించే మండా రమేష్‌బాబు, పద్మావతి దంపతులు అప్పుల బాధ తాళలేక ఈ రోజు ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులకు దేవికారాణి(14), అమృత…

రూ.30 లక్షలు కారులో తరలిస్తుంటే పటుకున్న పోలీసులు

కడప :రైల్వేకోడూరులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఏడేళ్ల బాలికను దారుణ హత్య

సూళ్లూరుపేట : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వట్రపాలెంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందనే కారణంతో బాలికను తల్లి అలివేలు హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి…

అగ్ని ప్రమాదం వల్ల పత్తి మిల్లు దగ్ధం

ప్రకాశం : మార్టురు-జొన్నతాళి రహదారిలో ఓ పత్తి మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా…

శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం

శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం  శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం తిరుమల : జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి , రాష్ట్ర మంత్రి తోట నరసింహం ఈ ఉదయం…