నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ
విశాఖ : నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ జరిగింది. 50 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు క్లూన్
విశాఖ : నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ జరిగింది. 50 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు క్లూన్
తిరుపతి, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్లో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 6 గంటల్లో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.
విశాఖపట్నం, జనంసాక్షి: సముద్రంలో నిన్న గల్లంతైన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు మృతదేహం లభ్యమయింది, వైఎంసీఏ దగ్గర మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మృతుడు బాబ్జీగా గుర్తుంచారు. మరో చిన్నారి కూడా చనిపోయివుంటాగని భావిస్తున్నారు. బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదుట…
నెల్లూరు : శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేన్ సెంటర్ (షార్) నుంచి జూన్లో నింగిలోకి పంపనున్న పీఎస్ఎల్వీ-సీ22 సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఆర్ఎస్ఐఎస్ ఉపగ్రహన్ని నింగిలోకి పంపనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని…
ఏలూరు, జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని గజ్జెలవారి చెరువు ప్రాంతంలో రూ. 1.80 కోట్లతో అభివృద్ధి చేసిన బుద్ధుని పార్కును సీఎం కిరణ్ ప్రారంభించారు. 74 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్టించారు. పార్కును అభివృద్ధి చేయడానికి కృషి…
ఏలూరు, జనంసాక్షి: ఆంధ్రప్రదేశ్ మహిళలను కేంద్ర మంత్రి జైరాం రమేష్ పొగడ్తలతో ముంచెత్తారు.ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఆయన సీఎం కిరణ్కుమార్రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించారు. ఆటో నగర్లో ఏర్పాటు…
చిత్తూరు : రేణిగుంట సమీపంలోని మావండూరు వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లా ప్రత్యేక కలెక్టర్ గోపీనాథ్ మృతి చెందారు. తిరుపతి నుంచి కడపకు కారులో వెళ్తుండగా అధికారికి గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం…
గుంటూరు : బాపట్ల నియోజకవర్గ వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో మహిళా నగారా పేరిట రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహణకు ముందు పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడ్డింది. బాపట్ల నియోజకవర్గ…
పనబాక గుంటూరు : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఢిల్లీ నుంచిఅధిష్ఠానం పిలుపుపై కేంద్ర మంత్రి పనబాక లక్షి అచితూచి స్పందించారు. ఇందిరమ్మ కలల పథకంపై మంత్రివర్గ సహచరుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలోనే హస్తినకు రావాల్సిందిగా వర్తమానం అందినట్లు వచ్చిన కథనాలను…
విజయవాడ : నవ్వండి… నవ్వించండి… ఆరోగ్యాన్ని పంచండి.. అంటూ లాఫ్టర్ క్లబ్ సభ్యుల సందడితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నవ్వులతో ప్రతిధ్వనించింది. నవ్వితే నూరేళ్లూ … అన్న నినాదంతో వయసు భేదాలు మరిచి సభ్యులంతా నవ్వుల పువ్వులు…