Monday, 23 November 2026

సీమాంధ్ర

ప్రధాని రాక నేపథ్యంలో మంగళవారం ట్రాపిక్‌ ఆంక్షలు

  హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌ ఈ నెల16న రానున్నా సందర్భంగా భేగంపేట విమినాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఆ మార్గంలో వాహనాల మళ్లింపు కొన్ని చోట్ల పూర్తిగా…

బాలికపై అత్యాచారయత్నం యువకుడి అరెస్ట్‌

  విజయనగరం: నగరంలోని తోటపాలెం ముత్యవాణి చెరువు వద్ద 6గురు మైనర్‌ బాలికలపై ఒక యువకుడు అత్యచార యత్నం చేశాడు. ముత్యవాణి చెరువు ప్రాంతానికి చెందిన 6గురు బాలికలపై అదే గ్రామానికి చెందిన పోలుపల్లి వేణు శుక్రవారం వారి…

ఎక్కడ సమస్యలు పేదరికం ఉంటే అక్కడ టీడీపీ ఉంటుంది:చంద్రబాబు

  అనంతపురం: జిల్లాలోని గెంతల్లులో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఈ రోజు గుంతకల్లులో నిర్వమించిన బహిరంగ సభకు చంద్రబాబు పేర్కొన్నారు.

పెన్నా డెల్టాకు సాగునీరు

  నెల్లూరు: పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో సాగునీరు ఇచ్చేందుకు సాగునీటి సలహా బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో మొత్తం 3లక్షల ఎకరాలకు రబీలో సాగునీరు అందుతుంది.

ముగ్గురు విద్యార్థుల గల్లంతు

  మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానాలకు వెల్లిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల్లంతైనారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమమిత్రులతోకలసి ఉదయం బీచ్‌లో స్నానాలకు వెళ్లారు. అయితే అలల ఉద్దృతికి కొట్టుకుపోతున్న…

సమ్మెకు దిగిన పర్యాటక శాఖ కార్మికులతో నేడు చర్చలు

  విశాఖ: సమస్యల పరిష్కారం కోసం పర్యాటక శాఖ స్పందించింది. కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులను పర్యాటక శాఖ ఈడీ ఈ సాయంత్రం చర్చలకు ఆహ్వానించారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ బోల్తా-డ్రైవర్‌

  నెల్లూరు: ఇసుక అక్రమరవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ అధికారుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం బొంతలపాలెం వద్ద ఇసుక అక్రమ రవాణాను…

ప్రజాస్పందన చూసి వోర్వలేకనే పోటీ యాత్రలు

  అనంతపురం: చంద్రబాబు చేపట్టిన ‘వస్తూన్నా.. మీకోసం’ పాదయాత్రకు జన స్పందన చూసి ఓర్వలేకనే వైకాపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న తరుణంలో చంద్రబాబు చేపట్టిన యాత్ర ప్రజల కష్టాలు తీర్చేలా ఉందని…

కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామరక్ష:టీడీపీ అధినేత చంద్రబాబు

  అనంతపురం: 13వ రోజు పాదయాత్రను గుంతకల్లులో ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదన్నారు. పాదయాత్రలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పార్టీ కార్యకర్తలు…

ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

  మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి చెందిన గ్రామస్థులు బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఇంజన్‌ నుంచి…