Monday, 23 November 2026

సీమాంధ్ర

కాంగ్రెస్‌ కార్యకర్తల కోసమే ఇందిరమ్మబాట

ప్రజలకు ఒరిగిందేమీ లేదు టిడిపి నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 30 : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడు రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మబాటలో జిల్లా ప్రజలకు ఒనగూరిందేమీ…

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 40మంది సజీవ దహనం? మరో 15 మందికి గాయాలు.. దూకేసిన మరో 15 మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 : ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు…

వచ్చే ఏడాదిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీకాకుళం, జూలై 29 : రాజీవ్‌ యువకిరణాల ద్వారా వచ్చే ఏడాది ఆరు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు రెండు…

జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం

శ్రీకాకుళం, జూలై 29: జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఐదు కోట్ల రూపాయలతో శ్రీకాకుళం పట్టణంలో ఆందంగా తీర్చిదిద్దిన ఈ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించడం ద్వారా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా…

విద్యుత్‌ షాక్‌కు గురై లైన్‌మెన్‌ మృతి

కడప, జూలై 29 : మైదుకూరు మండలం అక్కులాయపల్లి గ్రామ పొలిమెర్లలో నర్సింహులు (40) అనే లైన్‌మెన్‌ విద్యుదాఘాతానికి గురై ఆదివారం మృతి చెందారు. అక్కులాయపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు వనిపెంట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు.…

బాలికపై అత్యాచారం

కడప, జూలై 29 : కడప నగరంలోని ఆల్మాస్‌పేట యానాది కాలనీలో ఆదివారం 5 సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యానాది కాలనీలోని జయమ్మ పనిమనిషిగా జీవనం సాగిస్తుంది. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. అందులో చిన్నపాప…

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

కడప, జూలై 29 : రైల్వేకోడూరు పట్టణంలోని పాతబస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పొరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై హేమసుందరరావు చెప్పారు. కడప పాతబస్టాండ్‌లోని దేవాలయం వెనకభాగాన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని…

పశ్చిమ ఏజెన్సీలో రగిలిన భూ వివాదాలు

మర్లగూడెంలో ఉద్రిక్తత అటవీ అధికారులపై గిరిజనుల దాడి ఏలూరు, జూలై 29: పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారంనాడు భూ వివాదాలు మళ్లీ తలెత్తాయి. బుట్టాయిగూడ మండలం మర్లగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గ్రామంలో…

సైకో సంచారం.. రైల్వే పోలీసులు అప్రమత్తం

విజయవాడ, జూలై 29 : రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైకోలు సంచరిస్తున్నట్లు, వారు బస్సుల్లో, రైళ్లల్లో కూడా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆదివారం విజయవాడ రైల్వే ఎస్పీ కృష్ణానంద్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.…

అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తినష్టం

విజయవాడ, జూలై 29 : కలిదిండిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించగా నాలుగు ఇండ్లు తగలబడ్డాయి. ఆస్తినష్టం మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒక ఇంట్లో గ్యాస్‌ లీకై అంటుకున్న మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ఈ…