Monday, 23 November 2026

సీమాంధ్ర

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు శుక్రవారంనాడు కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరికొందరికి…

శ్రీకాకుళంలో సీఎంకు ఘన స్వాగతం

శ్రీకాకుళం, జూలై 27: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనుటకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి శ్రీకాకుళంలో ఘన స్వాగతం లభించింది. శువ్రారం ఉదయం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి…

ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 27 : జిల్లాలో వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో…

పంద్రాగస్టు వేడుకలపై సమీక్ష తిరుపతి

జూలై 27 : 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శేషయ్య జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి తన ఛాంబర్‌లో జిల్లా…

7న జిల్లాకు చంద్రబాబు రాక

గుంటూరు, జూలై 27 : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 7న రేపల్లే నియోజకవర్గంలో పర్యటిస్తారని తెదెపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బిసి ఉద్యమ కారుడు ఛత్రపతి మహారాజ్‌ జయంతిని పురస్కరించుకొని స్థానిక…

మహిళా శిశు సంక్షేమానికి కృషి

గుంటూరు, జూలై 27 : మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్‌ యార్డులో మహిళా శిశు చైతన్య సదస్సు జరిగింది. ఫిరంగిపురం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌…

ప్రకటనలకే పరిమితమవుతున్న మంత్రి కన్నా

గుంటూరు, జూలై 27 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లాకు ఒరగబెట్టిందేమి లేదని స్థానిన శాసన సభ్యులు ధూళిపాళ్ళ నారేంద్ర కుమార్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం పొన్నూరు మండలం ములుకుదురులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన…

పతకాలతో తిరిగి రండి కర్నూలు

జూలై 27 : ఒలింపిక్‌లో పతకాలు తేవాలని కోరుతూ క్రీడాకారులు శుక్రవారంనాడు ర్యాలీ నిర్వహించారు. లండన్‌లో శుక్రవారంనాడు ప్రారంభమైన 30వ ఒలింపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని కోరుతూ నగరంలోని క్రీడాకారులు ర్యాలీ జరిపారు. కర్నూలు జిల్లా…

విషాదంలో ఉలిందకొండ

కర్నూలు, జూలై 27 : మాజీ మంత్రి, టీడీపీ నాయకులు బీవీ మోహన్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామం ఉలిందకొండ గ్రామ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 1982లో టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఆ పార్టీలో చేరారు. ఆనాటి…

భూ సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 27: జిల్లాలో దళిత బహుజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దళిత ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్‌ డిమాండు చేశారు. జిల్లాలో దళిత బహుజనులు భూ సమస్యలు రేషన్‌కార్డులు, బ్యాంకు రుణాలు, ఇతర సమస్యలను…