కుటుంబ వేధింపులుతట్టుకోలేక మహిళ ఆత్మహత్య
నల్లగొండ,ఆగస్ట్17(జనంసాక్షి): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి అనూష(21)ను పెద్దమ్మ, పేదనాన్నలు…
